MovieGQ

Jigelu Rani

Rangasthalam (2018) · Track 5 of 6 · 5:05

Song Details

Lyrics

రంగస్థల గ్రామ ప్రజలందరికి విజ్ఞప్తి మనందరి కల్లల్లో జిగేలు నింపడానికి జిగేలు రాణి వచ్చింది ఆడి పాడి అలరించేద్దది అంతే... మీరందరు రెడీ గా ఉండండి అమ్మ జిగేల్ రాణి వచ్చెయ్యమ్మా నువ్వు ఒరెఒరెఒరెఒరే... ఇంతమంది జిగేల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో మరి ఉండ్రా ఏంటి నువ్ వస్తన్నావ్ అని తెలిసీ పక్కురినుండి కూడా వచ్చాం ఎగేసుకుంటూ ఇదిగో ఆ గల్ల సొక్క జిగేల్ రాజా ఏంది గుడ్లప్పగించి సూస్తన్నాడు నా వంకే నువ్వేదో ఇస్తావని జిగేల్ రాణి నువ్వేందయ్యా పూల సొక్కా ఓ మీద మీద కొత్తన్నావ ఇదిగో ఎవ్వరు తోసుకోకండీ అందరి దగ్గరకు నేనే వస్తా ఆ అందరడిగింది ఇచ్చే పోతా.... అదీ ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణీ కన్నైనా కొట్టవే జిగు రాణీ ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణీ కన్నైనా కొట్టవే జిగు రాణీ ముద్దేమో మునసబుకి పెట్టెశానే కన్నేమో కరణానికి కొట్టేశానే ముద్దేమో మునసబుకి పెట్టెశానే కన్నేమో కరణానికి కొట్టేశానే ఒక్కసారి వాటేస్తావా జిగేలు రాణీ కొత్త ప్రెసిడెంటు కది దాచుంచానే మాపటేల ఇంటికొస్తవా జిగేలు రాణీ మీ అయ్యతోనె పోటీ నీకు వద్దంటానే మరి నాకేమిస్తావే జిగేలు రాణీ నువ్ కోరింది ఏదైనా ఇచ్చేస్తాదీ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా నువ్వడిగితె ఏదైనా కాదంటానా జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా ఉన్నదడిగితే నేను లేదంటానా నీ వయసూ చెప్పవే జిగేలు రాణీ అది ఆరో క్లాసులో ఆపేశానే నువ్ చదివెందెంతే జిగేలు రాణీ మగాల్ల వీకునెస్సు చదివేశానే ఓ నవ్వు నవ్వవే జిగేలు రాణీ సుబ్బి సెట్టి పంచ జారితే నవ్వేశానే నన్ను బావా అనవే జిగేలు రాణీ అది పోలీసోల్లకి రిసర్వేషనే ప్రేమిస్తావా నన్ను జిగేలు రాణీ రాసిస్తావా మరి నీ ఆస్తి పాస్తినీ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా నువ్వడిగితె ఏదైనా కాదంటానా జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా ఉన్నదడిగితే నేను లేదంటానా ఐబాబోయ్ అదేంటి జిగేల్రాణీ ఏదడిగినా లేదంటావ్ నీ దగ్గర ఇంకేం ఉందో చెప్పూ నీకేం కావాలో చెప్పూ హేయ్....నువ్ పెట్టిన పూలు ఇమ్మంటామూ పూలతోటి వాటిని పూజిస్తామూ నువ్ కట్టిన కోకా ఇమ్మంటామూ దాన్ని చుట్టుకు మేమూ పడుకుంటామూ నువు ఏసిన గాజులు ఇమ్మంటామూ సడి సప్పుడు వింటూ చచ్చిపోతమూ నువు పూసిన సెంటూ ఇమ్మంటామూ దాని వాసన చూస్తూ బతుకంతా బ్రతికేస్తామూ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా వాటిని వేలం పాటలో పెట్టను రాజా జిల్ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా ఎవడి పాట వాడు పాడండి రాజా నా పాటా వేలికున్న ఉంగరం నా పాట తులం బంగారం నా పాట సంతలో కొన్న కోడెద్దు నా పాటా పులి గోరూ వెండి పళ్ళెం ఎకరం మామిడి తోట మా ఆవిడ తెచ్చిన కటనం కొత్తగా కట్టించుకున్న ఇల్లూ నా పాట రైసు మిల్లూ అహే ఇవన్ని కాదు కానీ నా పాట క్యాషు లక్షా అయిబాబోయ్ లచ్చే....

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Rangasthalam

See All