MovieGQ

Madilo Medile

Premalayam (1995) · Track 3 of 11

Song Details

Lyrics

మదిలో మెదిలే మాటిది పాటై పలికే ప్రేమిది మదిలో మెదిలే మాటిది పాటై పలికే ప్రేమిది తెలిసి మనసే దాచెనే చిత్రమైంది నా చెలి మదిలో మెదిలే మాటిది పాటై పలికే ప్రేమిది చూసేనిలా... చూసి చూడని చూపుల్లోన ఓరగా చూసేనిలా సిగ్గే ఇలా... మొగ్గే వేసి వలపుల తలూపే తీయగా సిగ్గే ఇలా ఆపనే నన్నిలా చిత్రమైంది నా చెలి మదిలో మెదిలే మాటిది పాటై పలికే ప్రేమిది తొలి సంధ్యలా... గుండెళ్లోన వెలుగే కురిసే వెచ్చగా తొలి సంధ్యలా తెలుసామికే... తన చేతుల్లోనే ఉందని నా జీవితం తెలుసామికే సాటేలేని నెచ్చెలి చిత్రమైంది నా చెలి మదిలో మెదిలే మాటిది పాటై పలికే ప్రేమిది మదిలో మెదిలే మాటిది పాటై పలికే ప్రేమిది

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Premalayam

See All