Song Details
Lyrics
అమ్మ అమ్మ మన ముంగిట్లో కూసెను నేడో కాకి అమ్మ అమ్మ మన ముంగిట్లో కూసెను నేడో కాకి యోగీశ్వరుడా శంకరుడే నా పతి ఔతాడని అంది అమ్మ అమ్మ మన ముంగిట్లో కూసెను నేడో కాకి యోగీశ్వరుడా శంకరుడే నా పతి ఔతాడని అంది చందామమే తలపైనే ఉన్నవాడే నా మొగుడే చందామమే తలపైనే ఉన్నవాడే నా మొగుడే ఈశుని కోరి తపసే చేసి ఔతా అతని అర్ధాంగి ఆశ తీర అతనిని చేర పొంగును నేల నింగి ఆ పరమేశుని విభూతి పూతై ఆ పరమేశుని విభూతి పూతై తరీయించాలని ఉంది యోగీశ్వరుడా శంకరుడే నా పతి ఔతాడని అంది కన్నె మొజులే సన్న జాజులై విచ్చెను నేటికి ఇలా అందరొక్కటై చిందులేయగా పండును కమ్మని కల మనసే పడిన వాడితో నాకు పెళ్లే జరిపించాలి వెండి కొండల వేలుపు గుండెల నిండుగ నేనుండాలి ఈ చేతి నిండా గోరింట పండి ఈ చేతి నిండా గోరింట పండి మదిలో వలపులు నిండి యోగీశ్వరుడా శంకరుడే నా పతి ఔతాడని అంది అమ్మ అమ్మ మన ముంగిట్లో కూసెను నేడో కాకి యోగీశ్వరుడా శంకరుడే నా పతి ఔతాడని అంది
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Premalayam
See AllAkka Nee Maridentho
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Madilo Medile
S.P. Balasubrahmanyam
Puttille Veedevu Thalli
Mano
Ee Premale Yenduko
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Dorikenamma
K.S. Chithra
Ee Pilla Gaali
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Emi Padanu Nenu
K.S. Chithra, Mano
Vareva Ramayya
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Potteeki Kasuko
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Dhiktana Dhiktana
S.P. Balasubrahmanyam