MovieGQ

Dhiktana Dhiktana

Premalayam (1995) · Track 11 of 11

Song Details

Lyrics

ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్ ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్ ధిక్తన ధిక్తన ధిక్తన మా వదినే చిరు నవ్వుల వాన ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్ ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్ ధిక్తన ధిక్తన ధిక్తన మా ఇంటికే వెలుగన్నది వదినమ్మలా వచ్చిందిలా ఇంటిని మొత్తం ప్రేమాలయమై మార్చెను తానే నేటికి మా ఇంటికే వెలుగన్నది వదినమ్మలా వచ్చిందిలా పసివాడుగా తనలేదులే ఈ ప్రేమ ఇప్పటి దాకా ధిక్తన ధిక్తన ధిక్తన హెయ్ ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్తన హేయ్ ధిక్తన ధిక్తన ధిక్తన ఐతే మరి అహ వదినమ్మా నా పెళ్లి నువ్ చెయ్యాలమ్మా.. తోడి కోడలిని వెతకాలమ్మా ఎవరి మాటలు వినకమ్మా ఐతే మరి అహ వదినమ్మా నా పెళ్లి నువ్ చెయ్యాలమ్మా.. ముమ్మూర్తుల నీ రూపమే అమ్మాయికి ఉండాలంటా ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్ ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్ ధిక్తన ధిక్తన ధిక్తన ఈ నాటికీ నే పసివాడ్నే ఇంకో చిన్నోడు పుడతాడంటా ముద్దు మాటల ముసి ముసి నవ్వుల బుజ్జి బాబుని ఇవ్వమ్మా ఈ నాటికీ నే పసివాడ్నే ఇంకో చిన్నోడు పుడతాడంటా మేమిద్దరమూ ఈ ఇంటిని నవ్వులతో వెలిగిస్తాము ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్ ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్తన హేయ్ ధిక్తన ధిక్తన ధిక్తన మా వదినే చిరు నవ్వుల వాన ధిక్తన ధిక్తన ధిక్తన ధిక్ ధిక్తన ధిక్తన ధిక్తన

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Premalayam

See All