MovieGQ

Dorikenamma

Premalayam (1995) · Track 6 of 11

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

దొరికెనమ్మా... దొరికెనమ్మ మా మరిది గారికి మంచి జోడీ దొరికెనమ్మా దొరికెనమ్మా... దొరికెనమ్మ మా మరిది గారికి మంచి జోడీ దొరికెనమ్మా ఈ మరిది పెళ్లి నే జరుపుతాలే సంతోషమే పొంగిపోగా దొరికెనమ్మా... దొరికెనమ్మ మా మరిది గారికి మంచి జోడీ దొరికెనమ్మా ఈ మరిదేమో మరి నేడు పెళ్లి కొడుకాయనే పెళ్లి పెత్తనం ఈ వదినే చేయంగా ప్రేమలు విరిసేనటా మమతలు ముడులే పడి దేవతలంతా ఆశీర్వాదాలియ్యంగా గుర్రం పైనే ఊరేగి వెళ్లి నీ పెళ్లి కూతురినే తేగ దొరికెనమ్మా... దొరికెనమ్మ మా మరిది గారికి మంచి జోడీ దొరికెనమ్మా వారెవ్వ హ రామయ్య జోడీ ఎంతో బాగుంది మరిది తోడు కోడలు ఈడు జోడు కుదిరింది కమ్మని బంధం పది కాలాలు నిలిచే దీవెనలీవయ్యా తెచ్చిందీ శుభక్షణం నాకె పెత్తనమిల ఇంటికి నేనే పెద్ద కోడలిని ఇక నుంచి హుకుం చాలయింతు నమ్మ కల్లెర్ర జేస్తానమ్మ ఆనిగి మనిగి ఉండాలి తోడి కోడలు ఇన్నాళ్ల స్వప్నం పండించు స్వర్గం నా ముందరే ఉన్నదంటా దొరికెనమ్మా... దొరికెనమ్మ మా మరిది గారికి మంచి జోడీ దొరికెనమ్మా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Premalayam

See All