MovieGQ

Ee Pilla Gaali

Premalayam (1995) · Track 7 of 11

Song Details

Lyrics

టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ లెట్స్ స్టార్ట్ ద ఫన్ చల్లని గాలుల వెల్లువకే ఎగిరేనమ్మా వోణీలు చల్లని గుండెను అల్లుకునే అల్లరి వయసుకు బోణీలు కలయో... లేక మాయో ఐతే ఇది ఏంటో.... ఈ పిల గాలి చేసింది మహిమా.... ఈ మదిలోనె దాగుంది మహిమ గాలే కుదురుగ ఉండదే నువు వల వేస్తే లొంగదే ఎలా నువ్వు పడతావో పట్టుకో ఓ ఓ ఓ ఈ పిల గాలి చేసింది మహిమా... అందాలా బుల్లెమ్మ పట్నం బాబు తో వచ్చింది ఎంకి నాయుడు బావల్లే ఈడు జోడు బాగుంది పూలే విసిరింది వసంతం పలికే రాగాలు అనంతం హ పూలే విసిరింది వసంతం పలికే రాగాలు అనంతం మదిలో చేసింది సంకేతం ఇక్కడే ఉందాం కొన్నాళ్ళు మునుపెన్నడూ లేని వింత పూదోట లో తెలిసే చూడు ఈ పిల గాలి చేసింది మహిమా - మహిమా నీ మది లోనే దాగుంది మహిమా గాలే కుదురుగ ఉండగా నే వల వేస్తే లొంగద ఎలా నీవు పడతావో చూసుకో.... ఓ ఓ ఓ ఈ పిల గాలి చేసింది మహిమా... చెప్పవె చెప్పవె బుల్లెమ్మా గుట్టే విప్పవె బుల్లెమ్మా ఏడా నుంచి వచ్చావు ఏడకు వెళుతున్నావు మాతో కలిసింది ప్రయాణం పలికే ఏకాంతమే గానం మాతో కలిసింది ప్రయాణం పలికే ఏకాంతమే గానం కలిసే సరికొత్తగ స్నేహం ఇంకా ఏమౌనో ఏమో మరి ఇంత దూరమూ నాతో ఎలా వచ్చినావే నేరజాణ ఈ పిల గాలి చేసింది మహిమా - మహిమా నీ మది లోనే దాగుంది మహిమా గాలే కుదురుగ ఉండదే నువు వల వేస్తే లొంగదే ఎలా నువ్వు పడతావో పట్టుకో ఓ ఓ ఓ ఈ పిల గాలి చేసింది మహిమా... మహిమా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Premalayam

See All