Song Details
Lyrics
అక్కా నీ మరిదెంతో వెర్రోడే ఓ అక్కా నీ మరిదెంతో వెర్రోడే అయ్యో రామ పిట్టాలకు వల వేస్తాడే అయ్యో రామ పిట్టాలకు వల వేస్తాడే జల్సా చేసే దసరా బుల్లోడే జల్సా చేసే దసరా బుల్లోడే అయ్యో రామ పిట్టాలకు వల వేస్తాడే అయ్యో రామ పిట్టాలకు వల వేస్తాడే చెప్పిందేమొ నేను తెమ్మని చింతకాయ మరేమో కర్జూరం తెచ్చాడే వెర్రోడే వేవిల్లంటు నేను మావిల్లడిగితేను ఖర్భుజా తెచ్చాడే బుర్రే చిన్నదంటా పనికిరాని బంధర్ పిచ్చోడే అరె పనికిరాని బంధర్ పిచ్చోడే అయ్యో రామ పిట్టాలకు వల వేస్తాడే అయ్యో రామ పిట్టాలకు వల వేస్తాడే హొయ్ హొయ్ అక్కా నీ మరిదెంతో వెర్రోడే అయ్యో రామ పిట్టాలకు వల వేస్తాడే చెప్పిందేమొ నేను తెమ్మని నిమ్మకాయ మరేమో సపోటా తెచ్చాడే వెర్రోడే పుళ్లనిదేదో నేను తెమ్మంటే అబ్బాయి ఓ బస్తాడుగా తెచ్చాడే మిఠాయి పోజే కొడితే బోల్తా పడతాడే పోజే కొడితే బోల్తా పడతాడే అయ్యో రామ పిట్టాలకు వల వేస్తాడే అయ్యో రామ పిట్టాలకు వల వేస్తాడే ఓ యమ్మా అక్కా నీ మరిదెంతో వెర్రోడే అయ్యో రామ పిట్టాలకు వల వేస్తాడే వదినా నీ చెల్లెంతో గొప్పంటా ఓ వదినా నీ చెల్లెంతో గొప్పంటా అయ్యో రామ పిట్టలదే రాజ్యమంటా అయ్యో రామ పిట్టలదే రాజ్యమంటా కాపాడాలి నన్నాపైవాడే హొయ్ కాపాడాలి నన్నాపైవాడే అయ్యో రామ పిట్టలదే రాజ్యమంటా అయ్యో రామ పిట్టలదే రాజ్యమంటా మీ ఆనతిని నేను పాటించాను కాను కోరెను మన్నించెయ్ ఇక నైనా క్షమించెయ్ ఏ శిక్షైనా వెయ్యి ఒప్పుకుంటాను నేను అలా మధిలో బాధ తప్పించాలి నువ్వే బానిసలాగ ఉండే మంచోడ్నే అరె బానిసలాగ ఉండే మంచోడ్నే అయ్యో రామ పిట్టలదే రాజ్యమంటా అయ్యో రామ - పిట్టలదే రాజ్యమంటా (4)
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Premalayam
See AllAmma Amma
K.S. Chithra
Madilo Medile
S.P. Balasubrahmanyam
Puttille Veedevu Thalli
Mano
Ee Premale Yenduko
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Dorikenamma
K.S. Chithra
Ee Pilla Gaali
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Emi Padanu Nenu
K.S. Chithra, Mano
Vareva Ramayya
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Potteeki Kasuko
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Dhiktana Dhiktana
S.P. Balasubrahmanyam