Song Details
Lyrics
తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా తేరులా.. సెలయేరులా.. కల కలా.. గల గలా కదలి వచ్చింది.. కన్నె అప్సరా వచ్చి నిలిచింది.. కనుల ముందరా.. తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా తేరులా.. సెలయేరులా.. కల కలా.. గల గలా కదలి వచ్చింది.. కన్నె అప్సరా వచ్చి నిలిచింది.. కనుల ముందరా.. తెలుగువారి ఆడపడుచు ఎంకిలా ఎంకి కొప్పులోని.. ముద్దబంతి పువ్వులా..ఆఅ.. తెలుగువారి ఆడపడుచు ఎంకిలా ఎంకి కొప్పులోని.. ముద్దబంతి పువ్వులా గోదారి కెరటాల గీతాల వలె నాలో పలికినది..... పలికినది.... పలికినది చల్లగా చిరుజల్లుగా... జల జల గల గలా కదలి వచ్చింది కన్నె అప్సరా వచ్చి నిలిచిందీ కనుల ముందరా తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా... రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి ప్రేమమందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవీ..ఈ.. రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి ప్రేమమందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి లోలోన.. నాలోన.. ఎన్నెన్నో రూపాలు వెలసినవి..... వెలసినవి... వెలసినవి... వీణలా.. నెరజాణలా... కల కల.. గల గలా కదలి వచ్చింది కన్నె అప్సరా ఎదుట నిలిచింది కనుల ముందరా తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా...
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Prema Nagar
See AllAnthamuleni Ee Bhuvanamantha (Padyam)
Ghantasala
Nenu Puttanu Lokam Mechindhi
Ghantasala
Unte Ee Voollo Undu Pote Mee Desam Pora
P. Susheela
Le Le Le Naa Raja Le Le Naa Raja
L.R. Eswari, Ghantasala
Evaro Ravali Nee Hrudayam Kadilinchali
P. Susheela
Kalavani Deenulapalita Kalavani (Padyam)
P. Susheela
Kadavethukochindhi Kanne Pilla
P. Susheela, Ghantasala
Nee Kosam Velisindi Prema Mandiram
P. Susheela, Ghantasala
Manasu Gathi Inthe Manishi Bratukinte
Ghantasala
Evari Kosam Evari Kosam Ee Prema Mandiram
Ghantasala