Song Details
Lyrics
నీకోసం... నీకోసం... నీకోసం వెలిసింది ప్రేమ మందిరం నీకోసం విరిసింది హృదయ నందనం ప్రతి పువ్వు నీ నవ్వే నేర్చుకున్నది ప్రతి తీగ నీ ఒంపులు తెంచుకున్నది ప్రతి పాదున నీ మమతే పండుతున్నది ప్రతి పందిరి నీ మగసిరి చాటుతున్నది నీకోసం విరిసింది హృదయ నందనం అలుపు రాని వలపును ఆదుకునే దిక్కడ చెప్పలేని తలపులు చేతలయే దిక్కడ చెడిపోని బంధాలు వేసుకునేదిక్కడ తొలిచే మీ అనుభవాలు తుది చూసేదిక్కడ కలలెరుగని మనసుకు కన్నెరికం చేసావు శిల వంటి మనిషిని శిల్పంగా చేసావు తెరవని నా గుడి తెరిచి దేవివై వెలిసావు నువ్ మలచిన ఈ బతుకు నీకే నైవేద్యం
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Prema Nagar
See AllA
Anthamuleni Ee Bhuvanamantha (Padyam)
Ghantasala
N
Nenu Puttanu Lokam Mechindhi
Ghantasala
U
Unte Ee Voollo Undu Pote Mee Desam Pora
P. Susheela
L
Le Le Le Naa Raja Le Le Naa Raja
L.R. Eswari, Ghantasala
E
Evaro Ravali Nee Hrudayam Kadilinchali
P. Susheela
K
Kalavani Deenulapalita Kalavani (Padyam)
P. Susheela
K
Kadavethukochindhi Kanne Pilla
P. Susheela, Ghantasala
T
Theta Theta Telugula Tellavari Velugula
Ghantasala
M
Manasu Gathi Inthe Manishi Bratukinte
Ghantasala
E
Evari Kosam Evari Kosam Ee Prema Mandiram
Ghantasala