Song Details
Lyrics
లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా లేలేలే నా రాజా లేలే నా రాజా లేవనంటావా నన్ను లేపమంటావా నిద్దుర లేవనంటావా నన్ను లేపమంటావా లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా చరణం: 1 పెటపెటలాడే పచ్చి వయసు పై పై కొచ్చింది వచ్చి వచ్చి మెరమెరలాడే మేని నునుపు మెత్తగా తగిలింది హాయ్...పెటపెటలాడే పచ్చి వయసు పై పై కొచ్చింది మెరమెరలాడే మేని నునుపు మెత్తగా తగిలింది మెత్తని మత్తు వెచ్చని ముద్దు ఒద్దిక కుదిరింది ఇద్దరు ఉంటే ఒక్కరికేల నిద్దుర వస్తుంది రా రా రా రా.. నా రోజా రావే నా రోజా రా.. నా రోజా రావే నా రోజా రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా హా రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా హా లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా చరణం: 2 నల్లనల్లని కన్నులలోన ఎర్రని కైపుంది ఎర్రఎర్రని కుర్రతనములు జుర్రుకుతాగాలి హహ హహ నల్లనల్లని కన్నులలోన ఎర్రని కైపుంది ఎర్రఎర్రని కుర్రతనములు జుర్రుకుతాగాలి తాగిన రాత్రి తాగని పగలు ఒక్కటి కావాలి తాగిన రాత్రి తాగని పగలు ఒక్కటి కావాలి ఆఖరి చుక్కా హా చక్కని చుక్కా హా అప్పుడు ఇవ్వాలి రా రా రా రా.. నా రోజా రావే నా రోజా రా.. నా రోజా రావే నా రోజా రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా హా రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా హా లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Prema Nagar
See AllAnthamuleni Ee Bhuvanamantha (Padyam)
Ghantasala
Nenu Puttanu Lokam Mechindhi
Ghantasala
Unte Ee Voollo Undu Pote Mee Desam Pora
P. Susheela
Evaro Ravali Nee Hrudayam Kadilinchali
P. Susheela
Kalavani Deenulapalita Kalavani (Padyam)
P. Susheela
Kadavethukochindhi Kanne Pilla
P. Susheela, Ghantasala
Theta Theta Telugula Tellavari Velugula
Ghantasala
Nee Kosam Velisindi Prema Mandiram
P. Susheela, Ghantasala
Manasu Gathi Inthe Manishi Bratukinte
Ghantasala
Evari Kosam Evari Kosam Ee Prema Mandiram
Ghantasala