Song Details
Lyrics
తాగితే మరిచిపోగలను తాగనివ్వదు మర్చిపోతే తాగగలను మరువనివ్వదు మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికీ... సుఖము లేదంతే.... మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికీ... సుఖము లేదంతే... మనసు గతి ఇంతే ఒకరికిస్తే మరలి రాదు ఓడిపోతే మరిచిపోదు ఒకరికిస్తే మరలి రాదు ఓడిపోతే మరిచిపోదు గాయమైతే మాసిపోదు పగిలిపోతే అతుకుపడదూ... మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసు గతి ఇంతే అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయేనని తెలుసు అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయేనని తెలుసు తెలిసీ వలచి విలపించుటలో.... తియ్యదనం ఎవరికి తెలుసూ... మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసు గతి ఇంతే మరు జన్మ ఉన్నదో లేదో ఈ మమతలప్పుడేమౌతాయో మరు జన్మ ఉన్నదో లేదో ఈ మమతలప్పుడేమౌతాయో మనిషికి మనసే తీరని శిక్షా... దేవుడిలా తీర్చుకున్నాడు కక్షా... మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికీ... సుఖము లేదంతే... మనసు గతి ఇంతే
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Prema Nagar
See AllAnthamuleni Ee Bhuvanamantha (Padyam)
Ghantasala
Nenu Puttanu Lokam Mechindhi
Ghantasala
Unte Ee Voollo Undu Pote Mee Desam Pora
P. Susheela
Le Le Le Naa Raja Le Le Naa Raja
L.R. Eswari, Ghantasala
Evaro Ravali Nee Hrudayam Kadilinchali
P. Susheela
Kalavani Deenulapalita Kalavani (Padyam)
P. Susheela
Kadavethukochindhi Kanne Pilla
P. Susheela, Ghantasala
Theta Theta Telugula Tellavari Velugula
Ghantasala
Nee Kosam Velisindi Prema Mandiram
P. Susheela, Ghantasala
Evari Kosam Evari Kosam Ee Prema Mandiram
Ghantasala