Love Me Again
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- మ్ నిదరోని తూరుపు కోసం సూరీడే మళ్ళీ రాడా
మ్ జతలేని తారలకోసం జాబిల్లే మళ్ళీ రాదా
మ్ అడుగెయ్యని తీరం కోసం అలలైనా మళ్ళీ రావా
అడుగుతున్నా నిన్నే మళ్ళీ ప్రేమించేయ్వా
ఆ ఆ ఆ ఆ love me again
ఆ ఆ ఆ ఆ love me again
ఆ ఆ ఆ ఆ love me again o yeah
ఆ ఆ ఆ ఆ love me again baby yeh
కలలైన కన్నీళ్ళైన కన్నులలో మళ్ళీ రావా
గుబులైన సంబరమైన గుండెలలో మళ్ళీ రాదా
మళ్ళీ చూసేవు మళ్ళీ నవ్వేవు
నిన్నా మొన్నా చేసిందే మళ్ళీ మళ్ళీ చేసేవు
చూపిన కోపాన్నే మళ్ళీ నాపై చూపేవు
మళ్ళీ నన్నే ప్రేమించరాలేదా
ఆ ఆ ఆ ఆ love me again love me again
ఆ ఆ ఆ ఆ love me again hoo ooh ooh oh
మనసారా బతిమాలానే మన్నించవె నను తొలిసారి
పొరపాటే జరగదులేవే ప్రేమించవె రెండోసారి
మళ్ళీ వస్తాను మళ్ళీ చూస్తాను
మళ్ళీ నీకే పరిచయమౌతాను
మళ్ళీ నా మనసు నీకందిస్తాను
అలవాటుగా నన్ను ప్రేమించవా
ఆ ఆ ఆ ఆ love me again love me again
ఆ ఆ ఆ ఆ love me again hoo ooh ooh oh
ఆ ఆ ఆ ఆ love me again baby
ఆ ఆ ఆ ఆ love me again oho ho ho oho
- మ్ నిదరోని తూరుపు కోసం సూరీడే మళ్ళీ రాడా
Nannaku Prematho
Movie More SongsLove Me Again Keyword Tags
-
-
-