MovieGQ

Nannaku Prematho Title Song

Nannaku Prematho (2016) · Track 5 of 6

Song Details

Lyrics

ఏ కష్టమెదురోచ్చినా కన్నీళ్ళు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం.! నా ప్రతీ క్షణం నేనే దారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం.! నా ప్రతీ క్షణం ఏ తప్పు నే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనే నను మన్నించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం.! నా ప్రతీ క్షణం ఏ ఊసు నే చెప్పినా ఏ పాట నే పాడినా భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం.! నా ప్రతీ క్షణం ఈ అందమైన రంగుల లోకాన ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో... ఈ పాటతో... ఈ పాటతో...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Nannaku Prematho

See All