MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Don't Stop

Song

Music Director

Lyricist

Lyrics

  • ఖేలో ఖేలో ఖేలో రే
    కోరస్: ఖేలో ఖేలో ఖేలో రే

    ఖేల్ ఖతం అయ్యేదాకా don’t stop రే
    కోరస్: ఖేల్ ఖతం అయ్యేదాకా don’t stop రే

    జీలో జీలో జీలో రే
    కోరస్: జీలో జీలో జీలో రే

    జిందగీని ఈదే దాకా don’t stop రే
    కోరస్: జిందగీని ఈదే దాకా don’t stop రే

    లక్కొచ్చి డోర్ knock చేస్తాదని
    వెయిట్ చేస్తూ you don’t stop
    షిప్పొచ్చి నిను సేవ్ చేస్తాదని
    స్విమ్మింగ్ చేయడం you don’t stop

    Don’t stop till you get it now
    Don’t stop till you get it now, hey
    Don’t stop till you get it now
    Don’t stop till you get it now, hey

    వాళ్ళు నిన్ను విసిరేసామని అనుకొని - అనుకోని
    వాళ్ళకి తెలీదు నువ్వొక బంతివని - బంతివని
    వాళ్ళు నిన్ను నరికేసామని అనుకొని - అనుకోని
    వాళ్ళకి తెలీదు నువ్వొక నీటి ధారవని - ధారవని
    వాళ్ళు నిన్ను పాతేశామని అనుకొని - అనుకోని
    వాళ్ళకి తెలీదు నువ్వొక విత్తనమని - విత్తనమని
    విత్తనమై మొలకెత్తు - విత్తనమై మొలకెత్తు
    వరదలాగ నువ్వు ఉప్పొంగు
    వరదలాగ నువ్వు ఉప్పొంగు
    Hey బంతిలాగ పైపై కెగురు
    Don’t stop till you get it now
    Don’t stop till you get it now, hey

    ఓ జల జల కురిసే వర్షం అంటే ఇష్టం అంటావు
    తీరా వర్షం వస్తే గొడుగే అడ్డం పెట్టుకుంటావు
    నులినులి వెచ్చని ఎండలు ఎంతో ఇష్టం అంటావు
    తీరా ఎండలు కాస్తే నీడల కోసం పరుగులు తీస్తావు
    గలగల వీచే విండ్ అంటేనే ఇష్టం అంటావు
    మరి విండే వస్తే విండోస్ అన్ని మూసుకుంటావు
    లైఫ్ అంటే ఇష్టం అంటూనే
    లైఫ్ అంటే ఇష్టం అంటూనే
    కష్టానికి కన్నీరవుతావా
    కష్టానికి కన్నీరవుతావా
    ఎదురీతకు వెనకడుగేస్తావా

    Don’t stop till you get it now
    Don’t stop till you get it now
    Hey don’t stop till you get it now
    Don’t stop till you get it now hey

Don't Stop Keyword Tags

  • Don't Stop Song
  • Movie Nannaku Prematho Songs
  • Don't Stop Song Music Director Composer
  • Details of Don't Stop Song Wiki Information
  • Nannaku Prematho All Mp3 Songs
  • Lyrics for Don't Stop Song
  • Don't Stop Full Video Watch Online
  • Nannaku Prematho Movie Full Song
  • Don't Stop Song from Nannaku Prematho Movie
  • Play Online Don't Stop
  • Don't Stop Song Vocal Singers
  • Music Director of Don't Stop Songs
  • Don't Stop Lyricists
  • Don't Stop Movie Composer
  • Don't Stop Videos from Nannaku Prematho Movie
  • Lyical Video of Don't Stop
  • Don't Stop Stream Online Music Links
  • Songs from Nannaku PremathoMovie
  • Promo Videos of Don't Stop
  • Don't Stop English Lyrics