Song Details
Lyrics
Look in my eyes have feel my heart Will tell you a lot that words cannot Hold my hand don’t let me free I need to hear that you live for me నా మనసు నీలో నీ మనసు నాలో గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయనే నా మనసు నీతో నీ మనసు నాతో బాణమేసినట్టు భలేగా అతుక్కుపోయనే Don’t you ever leave me baby You’re born to love me You got to believe me baby I’m the one for you నీలో తెచ్చి పోస్తున్నాను నాలోని సగాలు నాలో నిన్ను మోస్తున్నాను పగలు రాత్రులు నా మనసు నీలో నీ మనసు నాలో గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయనే నా మనసు నీతో నీ మనసు నాతో బాణమేసినట్టు భలేగా అతుక్కుపోయనే Look in my eyes have feel my heart Will tell you a lot that words cannot Hold my hand don’t let me free I need to hear that you live for me చలిగా గిల్లుతుంటే శీతాకాలం ముద్దులతో యుద్దాలెన్నో చేసి వేసవిగా మార్చుదాం కౌగిలిలోన ఉంటే కారాగారం తప్పదిక నేరాలెన్నో చేసి లొంగిపోదాం ఇద్దరం Don’t you wanna be my baby Forever n ever కత్తులు దూసుకుంటున్నాయి ఇద్దరి కన్నులు నా మనసు నీలో నీ మనసు నాలో గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయనే నా మనసు నీతో నీ మనసు నాతో బాణమేసినట్టు భలేగా అతుక్కుపోయనే You got on me to listen on me up Keep it go in I feel like move in You never know the way you make me feel You’re my trend setter this game is getting better విద్యుత్ కొరతరాదే మనకేనాడు ఒంట్లో వేడిని వాడుకుంటూ వెలిగిద్దాం రాత్రిని సిగ్గులు దరికి రావే మనకేనాడు కోరికల కంచెను దాటుకుంటు మూసేద్దాం దారిని Don’t you wanna be my baby Forever n ever దెబ్బకి బద్ధలవుతున్నాయి ఇద్దరి హద్దులు నా మనసు నీలో నీ మనసు నాలో గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయనే నా మనసు నీతో నీ మనసు నాతో బాణమేసినట్టు భలేగా అతుక్కుపోయనే Look in my eyes have feel my heart Will tell you a lot that words cannot Hold my hand don’t let me free I need to hear that you live for me
Lyrics sourced from public databases. May contain errors.