MovieGQ

Mukku Meedha Kopam Nee Mukanike Andham

Mooga Manasulu (1964) · Track 9 of 9

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం అడపదడప ఇద్దరు అలిగేతేనే అందం అడపదడప ఇద్దరు అలిగేతేనే అందం అలకతీరి కలిసేదే అందమైన బంధం అలకతీరి కలిసేదే అందమైన బంధం ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం సిన్నదాని బుగ్గలకు సిగ్గొస్తే అందం సిన్నదాని బుగ్గలకు సిగ్గొస్తే అందం బుగ్గమీద సిటికేసి దగ్గరొస్తె బంధం ఆ బుగ్గమీద సిటికేసి దగ్గరొస్తె బంధం ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం ఈడొచ్చిన పిల్లకు జోడుంటే అందం ఈడొచ్చిన పిల్లకు జోడుంటే అందం ఈడుజోడు కుదిరినాక మూడుముళ్ళె బంధం ఈడుజోడు కుదిరినాక మూడుముళ్ళె బంధం ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం తల్లీగోదారికీ ఎల్లువొస్తె అందం తల్లీగోదారికీ ఎల్లువొస్తె అందం ఎల్లువంటి బుల్లోడికి పిల్ల గౌరి బంధం ఎల్లువంటి బుల్లోడికి పిల్ల గౌరి బంధం ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం హొయ్ ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mooga Manasulu

See All