MovieGQ

Godari Gattundhi

Mooga Manasulu (1964) · Track 2 of 9

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

ఓహూ ఓ ఓ హోయ్ ఓహొహూ... ఓ ఓ ఓ ఓ ఓ గోదారి గట్టుంది గట్టుమీన సెట్టుంది సెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులొ ఏముంది ఓ ఓ ఓ ఓ ఓ హోయ్ గోదారి గట్టుంది గట్టుమీన సెట్టుంది సెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులొ ఏముంది ఓ ఓ ఓ ఓ ఓ హోయ్ వగరు వగరుగ పొగరుంది పొగరుకు తగ్గ బిగువుంది వగరు వగరుగ పొగరుంది పొగరుకు తగ్గ బిగువుంది తీయ తీయగ సొగసుంది సొగసుని మించె వాంచుంది తీయ తీయగ సొగసుంది సొగసుని మించె వాంచుంది... గోదారి గట్టుంది గట్టుమీన సెట్టుంది సెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులొ ఏముంది ఓ ఓ ఓ ఓ ఓ హోయ్ ఎన్నెల వుంది ఎండ వుంది పూవు వుంది ముల్లుంది ఎన్నెల వుంది ఎండుంది పూవు వుంది ముల్లుంది ఏది ఎవ్వరికి ఇవ్వాలో ఇడమరిసే ఆ ఇది ఉంది గోదారి గట్టుంది గట్టుమీన సెట్టుంది సెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులొ ఏముంది ఓ ఓ ఓ ఓ ఓ హోయ్ పిట్ట మనసు పిసరంతైనా పెపంచమంతా దాగుంది పిట్ట మనసు పిసరంతైనా పెపంచమంతా దాగుంది అంతు దొరకని నిండు గుండెలో ఎంత తోడితే అంతుంది అంతు దొరకని నిండు గుండెలో ఎంత తోడితే అంతుంది... గోదారి గట్టుంది గట్టుమీన సెట్టుంది సెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులొ ఏముంది ఓ ఓ ఓ ఓ ఓ హోయ్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mooga Manasulu

See All