MovieGQ

Ee Naati Ee Bandamenatidho 1

Mooga Manasulu (1964) · Track 1 of 9

Song Details

Lyrics

ఈనాటి ఈ బంధమేనాటిదో ఏనాడు పెనవేసి ముడి వేసెనో - ఓ... ఈనాటి ఈ బంధమేనాటిదో ఏనాడు పెనవేసి ముడి వేసెనో - ఓ... ఈనాటి ఈ బంధమేనాటిదో చరణం: 1 మబ్బులు కమ్మిన ఆకాశం మనువులు కలసిన మనకోసం మబ్బులు కమ్మిన ఆకాశం మనువులు కలసిన మనకోసం కలువల పందిరి వేసింది తొలి వలపుల చినుకులు చిలికింది కలువల పందిరి వేసింది తొలి వలపుల చినుకులు చిలికింది ఈనాటి ఈ బంధమేనాటిదో ఏనాడు పెనవేసి ముడి వేసెనో - ఓ... ఈనాటి ఈ బంధమేనాటిదో... చరణం: 2 నీ జతలో చల్లదనం నీ ఒడిలో వెచ్చదనం నీ జతలో చల్లదనం నీ ఒడిలో వెచ్చదనం నీ చేతలలో చిలిపితనం చిత్తంలో వలపుధనం నీ చేతలలో చిలిపితనం చిత్తంలో వలపుధనం అనుభవించి దినం దినం పరవశించనా పరవశించి క్షణంక్షణం కలవరించనా ఈనాటి ఈ బంధమేనాటిదో ఏనాడు పెనవేసి ముడి వేసెనో - ఓ... ఈనాటి ఈ బంధమేనాటిదో చరణం: 3 ఎవరు పిలిచారనో... ఏమి చూడాలనో... ఎవరు పిలిచారనో ఏమి చూడాలనో ఉప్పొంగి ఉరికింది గోదావరీ గోదావరి చెలికాని సరసలో సరికొత్త వధువులో చెలికాని సరసలో సరికొత్త వధువులో తొలినాటి భావాలు తెలుసుకోవాలని ఉప్పొంగి ఉరికింది గోదావరీ ఈనాటి ఈ బంధమేనాటిదో ఏనాడు పెనవేసి ముడి వేసెనో - ఓ... ఈనాటి ఈ బంధమేనాటిదో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mooga Manasulu

See All