MovieGQ

Makunu Kanu Rayirappanu Kanekanu

Mooga Manasulu (1964) · Track 3 of 9

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

పల్లవి: మానూ మాకును కాను... రాయీ రప్పను కానే కాను.. మామూలు మణిసిని నేను నీ మణిసిని నేను.. మానూ మాకును కాను రాయీ రప్పను కానే కాను.. మామూలు మణిసిని నేను నీ మణిసిని నేను.. చరణం: 1 నాకు ఒక మనసున్నాదీ నలుగురిలా అశున్నాదీ కలలు కనే కళ్ళున్నాయి అవి కలత పడితే నీళ్ళున్నాయి మానూ మాకును కాను.. రాయీ రప్పను కానే కాను.. మామూలు మణిసిని నేను నీ మణిసిని నేను.. చరణం: 2 పెమిదను తెచ్చి వొత్తిని యేసి చమురును పోసి బెమ చూపేవా ఇంతా సేసి యెలిగించేందుకు యెనక ముందు లాడేవా.. మానూ మాకును కాను.. రాయీ రప్పను కానే కాను.. మామూలు మణిసిని నేను నీ మణిసిని నేను.. చరణం: 3 మణిషితోటి ఏళాకోళం ఆడుకుంటే బాగుంటాది మనసుతోటి ఆడకు మావా ఇరిగిపోతే అతకదు మల్లా.. మానూ మాకును కాను.. రాయీ రప్పను కానే కాను.. మామూలు మణిసిని నేను నీ మణిసిని నేను..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mooga Manasulu

See All