Song Details
Lyrics
పల్లవి: ఎంకొచ్చిందోయి మావా... ఎదురొచ్చిందోయ్ ఎదురొచ్చి నీకోసం... ఏదో తెచ్చిందోయ్ ఎంకొచ్చిందోయి మావా... ఎదురొచ్చిందోయ్ ఎదురొచ్చి నీకోసం... ఏదో తెచ్చిందోయ్ చరణం: 1 గళ్ళకోక నువ్విస్తే... కట్టుకొన్నదోయ్ నువ్వు కళ్ళతోను కవ్విస్తే... నవ్వుకొన్నదోయ్ నవ్వులన్ని నాగమల్లి పూవులన్నదోయ్ నవ్వులన్ని నాగమల్లి పూవులన్నదోయ్ ఈ నచ్చినోడికే మనసు ఇచ్చుకొన్నదోయ్... మావా ఎంకొచ్చిందోయి మావా... ఎదురొచ్చిందోయ్ ఎదురొచ్చి నీకోసం... ఏదో తెచ్చిందోయ్ చరణం: 2 మావకూతురనుకొంటూ మనసుపడితివోయ్ నువ్వు మనసుపడ్డ ఏకమే తానుకట్టేనోయ్ మావకూతురనుకొంటూ మనసుపడితివోయ్ నువ్వు మనసుపడ్డ ఏకమే తానుకట్టేనోయ్ దోసలితో వలపు నువ్వు దోచుకొంటివోయ్ దోసలితో వలపు నువ్వు దోచుకొంటివోయ్ నీ ఆసికాలు నమ్ముకొని ఆశపడ్డదోయ్... మావోయ్ ఎంకొచ్చిందోయి మావా... ఎదురొచ్చిందోయ్ ఎదురొచ్చి నీకోసం... ఏదో తెచ్చిందోయ్ చరణం: 3 తగువులాడినా చాలు... తనివితీరునోయ్ నీ వగలమారి మాటలన్నీ... నగలవంటివోయ్ తగువులాడినా చాలు... తనివితీరునోయ్ నీ వగలమారి మాటలన్నీ... నగలవంటివోయ్ తాళిబొట్టు మాత్రమే తక్కువన్నదోయ్ తాళిబొట్టు మాత్రమే తక్కువన్నదోయ్ నీ తల్లో నాలుకమల్లే తానుమెలుగునోయ్... మావా ఎంకొచ్చిందోయి మావా... ఎదురొచ్చిందోయ్ ఎదురొచ్చి నీకోసం... ఏదో తెచ్చిందోయ్... మావోయ్ ఎంకొచ్చిందోయి మావా... ఎదురొచ్చిందోయ్ ఎదురొచ్చి నీకోసం... ఏదో తెచ్చిందోయ్
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Dhagudu Muthalu
See AllDivvi Divvi Divvittam
Pithapuram Nageswara Rao, Swarnalatha
Andhalam Yekkadamma
Ghantasala, P. Susheela
Mella Mella Mellaga
Ghantasala, P. Susheela
Devudanevadunnada
Ghantasala, P. Susheela
Goronka Gootike Cheravu Chilaka
Ghantasala
Goronkakenduko Kondanta Alaka
P. Susheela
Adagaka Ichina Manase
Ghantasala, P. Susheela