Song Details
Lyrics
పల్లవి: అడగక ఇచ్చిన మనసే ముద్దు .. అందీ అందని అందమె ముద్దు విరిసి విరియని పువ్వే ముద్దు .. తెలిసి తెలియని మమతే ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు .. అందీ అందని అందమె ముద్దు విరిసి విరియని పువ్వే ముద్దు .. తెలిసి తెలియని మమతే ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు చరణం: 1 నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు పొగడి పొగడి బులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు పొగడి పొగడి బులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు చరణం: 2 చకచకలాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు చకచకలాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను చూస్తే ఏదో ముద్దు కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను చూస్తే ఏదో ముద్దు చరణం: 3 పచ్చని చేలే కంటికి ముద్దు ..నెచ్చెలి నవ్వు జంటకు ముద్దు పచ్చని చేలే కంటికి ముద్దు ..నెచ్చెలి నవ్వు జంటకు ముద్దు చెట్టు చేమా జగతికి ముద్దు .. నువ్వు నేను ఊహుహు.హూహు చెట్టు చేమా జగతికి ముద్దు .. నువ్వు నేను ముద్దుకు ముద్దు
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Dhagudu Muthalu
See AllDivvi Divvi Divvittam
Pithapuram Nageswara Rao, Swarnalatha
Andhalam Yekkadamma
Ghantasala, P. Susheela
Mella Mella Mellaga
Ghantasala, P. Susheela
Devudanevadunnada
Ghantasala, P. Susheela
Goronka Gootike Cheravu Chilaka
Ghantasala
Goronkakenduko Kondanta Alaka
P. Susheela
Yenkochindoi Mava Yedurochindoi
P. Susheela