Song Details
Lyrics
పల్లవి: డివ్వి డివ్వి డివ్విట్టం... నువ్వంటేనే నాకిష్టం డివ్వి డివ్వి డివ్విట్టం... నువ్వంటేనే నాకిష్టం డీడిక్కంది అదృష్టం... గట్టెక్కింది మనకష్టం డీడిక్కంది అదృష్టం... గట్టెక్కింది మనకష్టం బాజాలతో బాకాలతో... పందిట్లో ఇద్దరం ఒకటౌదాం బాజాలతో బాకాలతో... పందిట్లో ఇద్దరం ఒకటౌదాం... డివ్వి డివ్వి డివ్విట్టం... నువ్వంటేనే నాకిష్టం డీడిక్కంది అదృష్టం... గట్టెక్కింది మనకష్టం చరణం: 1 అందరు చుట్టాలు వస్తారు... ఆనందమానందమంటారు అందరు చుట్టాలు వస్తారు... ఆనందమానందమంటారు అబ్బాయి తొందర చూస్తారు... తాము అటుతిరిగి పకపకా నవ్వేరు అబ్బాయి తొందర చూస్తారు... తాము అటుతిరిగి పకపకా నవ్వేరు ఒహో..డివ్వి డివ్వి డివ్విట్టం... నువ్వంటేనే నాకిష్టం డీడిక్కంది అదృష్టం... గట్టెక్కింది మనకష్టం చరణం: 2 కవ్వించి సిరులన్ని కలిసొచ్చినా... కాబోవు పెళ్ళామే కడు పచ్చన కొండకు వేశాను ఒక నిచ్చెనా... నీ కొంగు తగిలితే ఒళ్ళు నులివెచ్చనా డీడిక్కంది అదృష్టం... గట్టెక్కింది మనకష్టం డివ్వి డివ్వి డివ్విట్టం... నువ్వంటేనే నాకిష్టం చరణం: 3 బుక్కావసంతాలు జల్లుకొంటాం... ఎంచక్కా తలంబ్రాలు పోసుకొంటాం బుక్కావసంతాలు జల్లుకొంటాం... ఎంచక్కా తలంబ్రాలు పోసుకొంటాం దీవించివేస్తారు అక్షంతలూ... ఇక అవుతాయి సౌక్యాల లక్షంతలూ దీవించివేస్తారు అక్షంతలూ... ఇక అవుతాయి సౌక్యాల లక్షంతలూ డివ్వి డివ్వి డివ్విట్టం... నువ్వంటేనే నాకిష్టం డీడిక్కంది అదృష్టం... గట్టెక్కింది మనకష్టం
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Dhagudu Muthalu
See AllAndhalam Yekkadamma
Ghantasala, P. Susheela
Mella Mella Mellaga
Ghantasala, P. Susheela
Devudanevadunnada
Ghantasala, P. Susheela
Goronka Gootike Cheravu Chilaka
Ghantasala
Goronkakenduko Kondanta Alaka
P. Susheela
Yenkochindoi Mava Yedurochindoi
P. Susheela
Adagaka Ichina Manase
Ghantasala, P. Susheela