Song Details
Lyrics
పల్లవి: మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా మెత్తగ అడిగితే లేదనేది లేదుగా మెత్తగ అడిగితే లేదనేది లేదుగా మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా చరణం: 1 నీది కానిదేది లేదు నాలో నిజానికే నేనున్నది నీలో నీది కానిదేది లేదు నాలో నిజానికే నేనున్నది నీలో ఒక్కటే మనసున్నది ఇద్దరిలో ఒక్కటే మనసున్నది ఇద్దరిలో ఆ ఒక్కటీ చిక్కెనీ గుప్పిటిలో హా... చరణం: 2 నిన్ను చూచి నన్ను నేను మరచినాను నన్ను దోచుకొమ్మనీ నిలిచినాను నిన్ను చూచి నన్ను నేను మరచినాను నన్ను దోచుకొమ్మనీ నిలిచినాను దోచుకుందమనే నేను చూచినాను దోచుకుందమనే నేను చూచినాను చూచి చూచి నువ్వె నన్ను దోచినావు చరణం: 3 కన్నులకు కట్టినావు ప్రేమ గంతలు కన్నె మనసు ఆడినదీ దాగుడు మూతలు కన్నులకు కట్టినావు ప్రేమ గంతలు కన్నె మనసు ఆడినదీ దాగుడు మూతలు దొరికినాము చివరకు తోడు దొంగలం దొరికినాము చివరకు తోడు దొంగలం దొరలమై ఏలుదాము వలపు సీమను హా...
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Dhagudu Muthalu
See AllDivvi Divvi Divvittam
Pithapuram Nageswara Rao, Swarnalatha
Andhalam Yekkadamma
Ghantasala, P. Susheela
Devudanevadunnada
Ghantasala, P. Susheela
Goronka Gootike Cheravu Chilaka
Ghantasala
Goronkakenduko Kondanta Alaka
P. Susheela
Yenkochindoi Mava Yedurochindoi
P. Susheela
Adagaka Ichina Manase
Ghantasala, P. Susheela