Song Details
Lyrics
ఓ... మల్లయ్యగారి ఎల్లయ్యగారి...బుల్లెమ్మా బుల్లెయ్యగారి చెల్లెమ్మా... నీ పురాణమంతా బుర్ర కధగా చెబుతామమ్మా... వినరా... బుల్లెమ్మా వీరగాధలు వీనులవిందుగా... బుల్లెమ్మంటే పల్లెటూళ్ళలో ఎల్లరెరిగిన యిల్లాలండి కోరస్: తందానా...తాన... పిల్లికి బిచ్చం పెట్టని తల్లి కోరస్: బుల్లెమ్మా ఎంగిలి చేత్తో కాకిని తోలని కొరస్: బుల్లెమ్మా తవుడూ, చిట్టూ ధాన్యం, గీన్యం ఊళ్ళో అమ్మీ పాలు, పెరుగు, వెన్నా, నెయ్యి బస్తీ కమ్మీ కడుగు నీళ్ళే మొగుడి ముఖాన కొడతావమ్మా అయ్యో... కడుపు కట్టి... మూటలు కట్టి దాసావమ్మా... కోరస్: దాస్తావమ్మా చదివేదేమో రామాయణము సంసారంలో రావణయుద్దము పాతివ్రత్యమే పారాయణము పచ్చడి మెతుకులె బర్తకు దినము పిల్లా మేకా లేరు కదమ్మా....యీ పిసినిగొట్టు బ్రతుకేం ఖర్మా... నీ ఖర్మా... హేయ్...వినరా... ********* ********* ********* చిత్రం: దసరా బుల్లోడు (1971) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల, పి. సుశీల చేతిలో చెయ్యేసి చెప్పు బావా చేసుకున్న బాసలు చెరిగి పోవని మరచి పోనని చేతిలో చెయ్యేసి చెప్పు బావా చేసుకున్న బాసలు చెరిగి పోవని మరచి పోనని చేతిలో చెయ్యేసి చెప్పు రాధా చెప్పుకున్న వూసులు మాసి పోవనీ మారిపోవని చేతిలో చెయ్యేసి చెప్పు రాధా చెప్పుకున్న వూసులు మాసి పోవనీ మారిపోనని చేతిలో చెయ్యేసి చెప్పు బావా పాడుకున్న పాటలు పాతబడి పోవనీ చిలిపిగ ఆడుకున్న ఆటలకు అలుపు రానివ్వనని పాడుకున్న పాటలు పాతబడి పోవనీ చిలిపిగ ఆడుకున్న ఆటలకు అలుపు రానివ్వనని పడుచు గుండె బిగువులు సడలి పోనివ్వనని పడుచు గుండె బిగువులు సడలి పోనివ్వనని దుడుకుగ వురికిన పరువానికి ఉడుకు తగ్గిపోదని చేతిలో చెయ్యేసి చెప్పు బావా చెప్పుకున్న వూసులు మాసి పోవనీ మారిపోనని చేతిలో చెయ్యేసి చెప్పు రాధా కన్నెగా కన్నకలలు కధలుగా చెప్పాలి మనకధ కలకాలం చెప్పినా కంచికెళ్ళకుండాలి కన్నెగా కన్నకలలు కధలుగా చెప్పాలి మనకధ కలకాలం చెప్పినా కంచికెళ్ళకుండాలి మనజంట జంటలకే కన్నుకుట్టుకావాలి మనజంట జంటలకే కన్నుకుట్టుకావాలి ఇంక ఒంటరిగా వున్న వాళ్ళు జంటలైపొవాలి చేతిలో చెయ్యేసి చెప్పు బావా చేసుకున్న బాసలు చెరిగి పోవని మరచి పోనని చేతిలో చెయ్యేసి చెప్పు రాధా చెప్పుకున్న వూసులు మాసి పోవనీ మారిపోనని చేతిలో చెయ్యేసి చెప్పు బావా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Dasara Bullodu
See AllO Mallaiahgari Yellayyagari
Ghantasala, Pithapuram Nageswara Rao
Nallavade Ammammo Allari Pillavade
Ghantasala, P. Susheela, S. Janaki
Arerere Yettago Unnadhi Olammi
P. Susheela, Ghantasala
Pacha gaddi Koseti Paduchu Pilloi
Ghantasala, P. Susheela
Chetilo Cheyyesi Cheppu Bava
P. Susheela, Ghantasala
Nallavade Ammamma Allari Pillavade 2
P. Susheela, S. Janaki
Vellipotunnava Amma
Ghantasala
Chethilo Cheyesi Cheppu Bava (Female)
P. Susheela
Swardame Taandavinchu Ee Jagatilona
Ghantasala