Song Details
Lyrics
అరెరెరెరె... ఏట్టాగో ఉన్నాది ఓలమ్మీ ఏటేటో అవుతుందే చిన్నమ్మీ ఆర్ని... ఏట్టాగో ఉన్నాది ఓలమ్మీ ఏటేటో అవుతుందే చిన్నమ్మీ అరెరెరెరె... అట్టాగే ఉంటాది ఓరబ్బీ ఎట్టాగో అవుతాది చిన్నబ్బీ ఓరినీ... అట్టాగే ఉంటాది ఓరబ్బీ ఎట్టాగో అవుతాది చిన్నబ్బీ మొలలోతు నీళ్ళల్లో మొగ్గల్లే నువ్వుంటే నీ ఒంటి నిగనిగతో నీళ్ళు మెరుస్తుంటే మొలలోతు నీళ్ళల్లో మొగ్గల్లే నువ్వుంటే నీ ఒంటి నిగనిగతో నీళ్ళు మెరుస్తుంటే పొదచాటునా నేను మాటేసి చూస్తుంటే నువు తానాలు ఆడేవు... ఓలమ్మీ నా పాణాలు తీశావే చిన్నమ్మీ అరెరెరెరె... ఏట్టాగో ఉన్నాది ఓలమ్మీ ఏటేటో అవుతుందే చిన్నమ్మీ అరెరెరెరె... అట్టాగే ఉంటాది ఓరబ్బీ ఎట్టాగో అవుతాది చిన్నబ్బీ మొగ్గలు ఒక్కొక్క రేకిప్పుకున్నట్టు నీ చక్కదనాలు నే నొకటొకటే చూశాను మొగ్గలు ఒక్కొక్క రేకిప్పుకున్నట్టు నీ చక్కదనాలు నే నొకటొకటే చూశాను జడ చూస్తి... ఊ... మెడ చూస్తి... ఆహా జబ్బల నునుపు చూస్తి... హా కనరాని ఒంపులన్నీ ఓలమ్మీ కసి కసిగా చూస్తినే చిన్నమ్మీ అరెరెరెరె... ఏట్టాగో ఉన్నాది ఓలమ్మీ ఏటేటో అవుతుందే చిన్నమ్మీ అరెరెరెరె... అట్టాగే ఉంటాది ఓరబ్బీ ఎట్టాగో అవుతాది చిన్నబ్బీ తడిసి నీ తెల్ల కోక తప తపా మన్నది తడబడినా నా గడుసు మనసు దడా దడా మన్నది ఓరి నీ... తడిసి నీ తెల్ల కోక తప తపా మన్నది తడబడినా నా గడుసు మనసు దడా దడా మన్నది కళ్ళుమూసుకొస్తినని గొల్లున నువు నవ్వితే చురకల్లె తగిలింది ఓలమ్మి_ ఉడుక్కెక్కి పొయిందే చిన్నమ్మీ అరెరెరెరె... ఏట్టాగో ఉన్నాది ఓలమ్మీ ఏటేటో అవుతుందే చిన్నమ్మీ అరెరెరెరె... అట్టాగే ఉంటాది ఓరబ్బీ ఎట్టాగో అవుతాది చిన్నబ్బీ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Dasara Bullodu
See AllO Mallaiahgari Yellayyagari
Ghantasala, Pithapuram Nageswara Rao
Nallavade Ammammo Allari Pillavade
Ghantasala, P. Susheela, S. Janaki
Pacha gaddi Koseti Paduchu Pilloi
Ghantasala, P. Susheela
O Mallayyagari Yellayyagari 2
Ghantasala, Pithapuram Nageswara Rao
Chetilo Cheyyesi Cheppu Bava
P. Susheela, Ghantasala
Nallavade Ammamma Allari Pillavade 2
P. Susheela, S. Janaki
Vellipotunnava Amma
Ghantasala
Chethilo Cheyesi Cheppu Bava (Female)
P. Susheela
Swardame Taandavinchu Ee Jagatilona
Ghantasala