Nallavade Ammammo Allari Pillavade
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- GhantasalaP. Susheela
Lyrics
- నల్లవాడే అమ్మమ్మొ అల్లరి పిల్లవాడే
చిన్నవాడే అయ్యయ్యో మనచేత చిక్కినాడే
నల్లవాడే అమ్మమ్మొ అల్లరి పిల్లవాడే
చిన్నవాడే అయ్యయ్యో మనచేత చిక్కినాడే
ఓలమ్మి చిన్నవాడనుకొని చేరదీస్తే
చిన్నవాడనుకొని చేరదీస్తే
ముంచుతాడే కొంప ముంచుతాడే
సున్నమైన వెన్నలా మింగుతాడే
చద్ది నీళ్ళైన చల్లలా తాగుతాడే
అహ సున్నమైన వెన్నలా మింగుతాడే
చద్ది నీళ్ళైన చల్లలా తాగుతాడే
వెన్న ముద్దకని వెనకెనక వస్తాడే
వెన్న ముద్దకని వెనకెనక వస్తాడే
అమ్మాయిలు: వచ్చాడే... వచ్చాడే... వచ్చాడే...
అబ్బాయిలు: యిచ్చాడే... యిచ్చాడే...యిచ్చాడే
వెచ్చంగ ఒకటిచ్చి వెక్కిరించి పోతాడే
నల్లవాడే అమ్మమ్మొ అల్లరి పిల్లవాడే
చిన్నవాడే అయ్యయ్యో మనచేత చిక్కినాడే
నెమలి ఈక పెట్టవే
అబ్బాయిలు: డుడుం... డుడుం... డుం
మురళి చేతికివ్వవే
అమ్మాయిలు: చించాం... చిం చాం...
నెమలి ఈక పెట్టవే
అబ్బాయిలు: డుడుం... డుడుం... డుం
మురళి చేతికివ్వవే
అమ్మాయిలు: చించాం... చిం చాం...
అబ్బో వాయిస్తాడిప్పుడు ఉండవే
అబ్బో వాయిస్తాడిప్పుడు ఉండవే
వదలగొడతాడు తుప్పులూ
చూడు... చూడు... చూడవే...
నల్లవాడే అమ్మమ్మొ అల్లరి పిల్లవాడే
చిన్నవాడే అయ్యయ్యో మనచేత చిక్కినాడే
ఆ ముద్దు కృష్ణుడే యీ మొద్దు గుమ్మడే
ఆల మంద ఎక్కడే కోతిమూక వున్నదే
ఆ ముద్దు కృష్ణుడే యీ మొద్దు గుమ్మడే
ఆల మంద ఎక్కడే కోతిమూక వున్నదే
ఆనాడు నాకున్న ఆరువేల భామల్లో మీరిద్దరెవ్వరు?
మీలో నా ముద్దుగుమ్మ ఎవ్వరు?
ఆనాడు నాకున్న ఆరువేల భామల్లో మీరిద్దరెవ్వరు?
మీలో నా ముద్దుగుమ్మ ఎవ్వరు?
నువ్వా నా ముద్దుగుమ్మా? - ఆ
అయితే ఓ ముద్దు యిమ్మా - ఆహా...
నువ్వా నా ముద్దుగుమ్మా? - ఆ
అయితే ఓ ముద్దు యిమ్మా - ఆహా...
ఇవ్వనా ఇవ్వనా? ఇచ్చింది చాలునా?
ఓ హో హో కృష్ణుడూ ఓ ముద్దు గుమ్మడూ
నల్లవాడే అమ్మమ్మొ అల్లరి పిల్లవాడే
చిన్నవాడే అయ్యయ్యో మనచేత చిక్కినాడే
ఓలమ్మి... చిన్న వాడనుకొని చేరదీస్తే
చిన్న వాడనుకొని చేరదీస్తే
ముంచుతాడే కొంప ముంచుతాడే
Dasara Bullodu
Movie More SongsNallavade Ammammo Allari Pillavade Keyword Tags
-
-