Song Details
Lyrics
నల్లవాడే... అమ్మమ్మ... అల్లరి పిల్లవాడే చిన్నవాడే... ఓయమ్మ... రాధకే చిక్కనాడే లేదమ్మ లేదు... రుక్మిణికే దక్కినాడే || నల్లవాడే|| వెన్నవంటి మనసున్న చిన్నవాడే చిన్ననాటి నుండి నువ్వుకోరుకున్నవాడే... ప్రేమకే బానిసై పోతాడే కాదమ్మ... భక్తికే దాసుడై వుంటాడే ||నల్లవాడే|| నువ్వు వావి వరస వున్నదానివి నువ్వు వలపు దోచుకున్న దానివి మనసిచ్చి మాట పుచ్చుకొంటివి నీ మనసిచ్చి మాట పుచ్చుకొంటివి మంచితనముతో నువ్వు గెలుచుకొంటివీ ||నల్లవాడే|| రాధాకృష్ణులు కధలేనమ్మా వారు ఎన్నడూ ఆలుమగలు కాలేదమ్మా రాధాకృష్ణుల ప్రేమే పవిత్రము లోకానికే అది ఆదర్శము గోపాల బాలుడూ నీ ప్రేమ లోలుడూ గోపాల కృష్ణుడూ నీపాలి దేవుడు వాడు నీ వాడే కాదు నీ వాడే కాదు నీ వాడే కాడు కాడు కానే కా డే నల్లవాడే... అమ్మమ్మ అల్లరి పిల్లవాడే
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Dasara Bullodu
See AllO Mallaiahgari Yellayyagari
Ghantasala, Pithapuram Nageswara Rao
Nallavade Ammammo Allari Pillavade
Ghantasala, P. Susheela, S. Janaki
Arerere Yettago Unnadhi Olammi
P. Susheela, Ghantasala
Pacha gaddi Koseti Paduchu Pilloi
Ghantasala, P. Susheela
O Mallayyagari Yellayyagari 2
Ghantasala, Pithapuram Nageswara Rao
Chetilo Cheyyesi Cheppu Bava
P. Susheela, Ghantasala
Vellipotunnava Amma
Ghantasala
Chethilo Cheyesi Cheppu Bava (Female)
P. Susheela
Swardame Taandavinchu Ee Jagatilona
Ghantasala