MovieGQ

Neelagagana Ghanasyama Deva

Chenchu Lakshmi (1958) · Track 4 of 34

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

పల్లవి: నీలగగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా నీలగగన ఘనశ్యామా నీలగగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా నీలగగన ఘనశ్యామా హాని కలిగితే అవతారాలను హాని కలిగితే అవతారాలను పూని భ్రోచునదీ నీవేకావా నీలగగన ఘనశ్యామా నీలగగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా నీలగగన ఘనశ్యామా చరణం: 1 చదువులు హరించి అసురండేగిన జలచరమైతివి ఆగమరూపా చదువులు హరించి అసురండేగిన జలచరమైతివి ఆగమరూపా వేద నిదులనే విధాత కొసగిన ఆదిదేవుడవు నీవే కావా నీలగగన ఘనశ్యామా నీలగగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా నీలగగన ఘనశ్యామా చరణం: 2 కడలి మదించగ కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి కడలి మదించగ కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి అతివ రూపమున అమృతం గాచిన ఆదిదేవుడవు నీవే కావా నీలగగన ఘనశ్యామా నీలగగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా నీలగగన ఘనశ్యామా చరణం: 3 సుజనుల కోసము ఎపుడే వేషము ధరియెంచెదవో తెలియగ నేరము సుజనుల కోసము ఎపుడే వేషము ధరియెంచెదవో తెలియగ నేరము ఫెండ్లి కొడుకువై వెడలినాడవు ఎందులకొరకో హే జగదీశా నీలగగన ఘనశ్యామా నీలగగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా నీలగగన ఘనశ్యామా చరణం: 4 క్షీరసాగరము వీడక నిరతము సిస్టుల రక్షణ దుష్టుల శిక్షణ క్షీరసాగరము వీడక నిరతము సిస్టుల రక్షణ దుష్టుల శిక్షణ చిత్ర చిత్రముల రూపములొంది చేసే దైవము శ్రీహరి ఒకడే నీలగగన ఘనశ్యామా నీలగగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా నీలగగన ఘనశ్యామా నీలగగన ఘనశ్యామా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chenchu Lakshmi

See All