MovieGQ

Anandamaye Alineelaveni

Chenchu Lakshmi (1958) · Track 6 of 34

Song Details

Lyrics

ఆనందమాయె అలినీలవేణి ఆనందమాయె అలినీలవేణి అరుదెంచినావా అందాల దేవి ఆనందమాయె అలినీలవేణి అరుదెంచినావా అందాల దేవి చరణం: 1 అనువైన వేళ అనురాగ శోభ హరిప్రేమ పూజ నా భాగ్యమాయె అలనాటి నోము కల నేడు పండె అరుదైన హాయి నాలోన నిండె ఆనందమాయె అసమాన తేజా అపురూపమైనా అందాల దేవా ఆనందమాయె అసమాన తేజా చరణం: 2 సొగసైన రూపె సోలించు చూపె సగమైన కనుల సంతోషమిడులే నగుమోము పైన నడయాడు కళలే అగుపించగానే మగువను నాలో ఆనందమాయె అలినీలవేణి అరుదెంచినావా అందాల దేవి ఆనందమాయె అలినీలవేణి చరణం: 3 ఎనలేని స్వామి నిను చేరబోతే నును లేత ప్రేమ నను సాగనీదే తనువేమో నీకై తపియించు నిలచి మనసేమో నీలో మునుపె కలిసే ఆనందమాయె అసమాన తేజా అపురూపమైనా అందాల దేవా ఆనందమాయె అలినీలవేణి అరుదెంచినావా అందాల దేవి ఆనందమాయె అలినీలవేణి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chenchu Lakshmi

See All