MovieGQ

Kanalera Kamalakanthuni

Chenchu Lakshmi (1958) · Track 23 of 34

Song Details

Lyrics

కనలేరా కమలా కాంతుని అదిగో కనలేరా భక్తపరిపాలుని ఇదిగో కనలేరా శంఖు చక్రధారిని నారాయణా హరి నారాయణా శ్రీమన్నారాయణా లక్ష్మీనారాయణా నారాయణా హరి నారాయణా శ్రీమన్నారాయణా లక్ష్మీనారాయణా చరణం: 1 దీనావన నీ దివ్య స్వరూపము మూర్ఖులు మదిలో కనగలరా దీనావన నీ దివ్య స్వరూపము మూర్ఖులు మదిలో కనగలరా నారాయణా హరి నారాయణా శ్రీమన్నారాయణా లక్ష్మీనారాయణా నారాయణా హరి నారాయణా చరణం: 2 పాపాత్ములు నిను పరికింపరుగా... పాపాత్ములు నిను పరికింపరుగా నీపై కోపము వైరము పూని హే పరమేశా... హే పరమేశా ఎటు చూసిన నే రూపమేకాదా లోకేశా హరి నారాయణా హరి నారాయణా శ్రీమన్నారాయణా లక్ష్మీనారాయణా నారాయణా హరి నారాయణా నారాయణా హరి నారాయణా శ్రీమన్నారాయణా లక్ష్మీనారాయణా నారాయణా హరి నారాయణా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chenchu Lakshmi

See All