Song Details
Lyrics
ఓ లాలిపాపకు లైనేవేస్తే తప్పేం కాదయ్యో తప్పేం కాదయ్యో ఓ లౌలి బేబి కి లైటింగ్ కొడితే తప్పేం కాదయ్యో తప్పేం కాదయ్యో ఓ స్టన్నింగ్ బ్యూటీకి కుడి కన్నె గీటేస్తూ సైగే చేస్తే తప్పేం కాదోయ్ అరె అడపిల్లకి అందముండటం తప్పుకాదురయ్యో మరి అందముందని గుర్తు చేయటం తప్పుకాదురయ్యో ఎవరడ్డు చెప్పనంతవరకు తప్పుకాదురో నువు భాధపెట్టనంతవరకు తప్పుకాదురో పడుచు భామకి బీటు కొట్టడం తప్పుకాదురయ్యో మరి బీటు కొట్టుతూ గౌరవించడం తప్పుకాదురయ్యో ఓ లాలిపాపకు లైనేవేస్తే తప్పేం కాదయ్యో తప్పేం కాదయ్యో ఓ లౌలి బేబి కి లైటింగ్ కొడితే తప్పేం కాదయ్యో తప్పేం కాదయ్యో షాపింగ్ చేసే వేళ అరె చూసి చూడక నువ్వు డాషే ఇస్తే తప్పేం కాదోయ్ హే ట్రావెల్ చేసే వేళా అరె తెలిసి తెలియక నువ్వు టచ్చే ఇస్తే తప్పేం కాదోయ్ అంత చేసినాక సారి చెప్పి ఊరిస్తే తప్పేం కాదయ్యో ఐసే చేసినాక మాటే కలిపి ట్రీటిస్తే తప్పేం కాదయ్యో అరె బుద్ధిమంతుడి పోజుకొట్టడం తప్పుకాదురయ్యో మరి ముద్దుగుమ్మని ఫ్లాట్ చెయ్యడం తప్పుకాదురయ్యో పెద్దాల్లు నీది తప్పు అంటే వప్పుకోకురో కొన్నేళ్ల ముందు వాళ్ళ కథలు గుర్తు చేయరో పెద్ద పెద్ద పొరపాట్లు చేయడం తప్పు తప్పురయ్యో మరి చిన్న చిన్న సరదాలు పొందడం తప్పుకాదురయ్యో ఓ లాలిపాపకు లైనేవేస్తే తప్పేం కాదయ్యో తప్పేం కాదయ్యో ఓ లౌలి బేబి కి లైటింగ్ కొడితే తప్పేం కాదయ్యో తప్పేం కాదయ్యో కాఫీ క్లబ్బుల్లోన కిల్లాడి లేడీతోటి చిప్పే చేస్తే తప్పేంకాదోయ్ డిస్కో టెక్కుల్లోన ఓ హస్కీ లడకి తోటి స్టెప్పె వేస్తే తప్పేంకాదోయ్ సెల్ పోనుల్లోన ఎస్ ఎమ్ ఎస్ పంపి కిస్ ఇస్తే తప్పేంకాదయ్యో ఇంటర్నెట్లోనా ఈ మెయిల్ పంపి కవ్విస్తే తప్పేంకాదయ్యో ఈ సాఫ్ట్వేర్ నే వాడుకోవడం తప్పుకాదురయ్యో ఈ ఫాస్ట్ ట్రెండ్ నే ఫాలో కావడం తప్పుకాదురయ్యో ఆడాల్ల మనసు తెలుసుకొనుట తప్పుకాదురో మగవాడి పొగరు తెలుపుకొనుట తప్పుకాదురో నా మాటలన్ని నువు వినకపోతే అది మొదటి తప్పురయ్యో నా బాటలోనే నువు నడవకుంటే అది మరో తప్పురయ్యో ఓ లాలిపాపకు లైనేవేస్తే తప్పేం కాదయ్యో తప్పేం కాదయ్యో ఓ లౌలి బేబి కి లైటింగ్ కొడితే తప్పేం కాదయ్యో తప్పేం కాదయ్యో ఓ స్టన్నింగ్ బ్యూటీకి కుడి కన్నె గీటేస్తూ సైగే చేస్తే తప్పేం కాదోయ్ అరె అడపిల్లకి అందముండటం తప్పుకాదురయ్యో మరి అందముందని గుర్తు చేయటం తప్పుకాదురయ్యో ఎవరడ్డు చెప్పనంతవరకు తప్పుకాదురో నువు భాధపెట్టనంతవరకు తప్పుకాదురో పడుచు భామకి బీటు కొట్టడం తప్పుకాదురయ్యో మరి బీటు కొట్టుతూ గౌరవించడం తప్పుకాదురయ్యో
Lyrics sourced from public databases. May contain errors.