Song Details
Lyrics
గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా రూపమే ఉండనీ ఊపిరే నువ్వని ఎన్నడు ఆగనీ పయనమే నీదని గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా
Lyrics sourced from public databases. May contain errors.