MovieGQ

Jampanduve

Vasantham (2003) · Track 6 of 9

Song Details

Lyrics

జాంపండువే దోర జాంపండువే పూ చెండువే మల్లె పూ చెండువే నీ పాలబుగ్గ ఎర్రమొగ్గలేస్తే నా మనసున తైతక్క రవి చూడని రవికను చూస్తే నా వయసుకు తలతిక్క జాంపండునే దోర జాంపండునే పూచెండునే మల్లె పూచెండునే చరణం: 1 ఊగింది ఊగింది నా మనసు ఊగింది నీకంటి రెప్పల్లో అవి ఏం చిటికెలో అవి ఏం కిటుకులో ఉరికింది ఉరికింది నా వయసు ఉరికింది నీ నడుము ఒంపుల్లో అవి ఏం కులుకులో అవి ఏం మెలికలో ఇది పంచదార చిలకా అంచులన్నీ కొరకా మీదికొచ్చి వాలమాకా ఓ చందనాల చినుకా కుందనాల మొలకా కోక డాబు కొట్టమాకా నువ్వే నేనుగా తిరిగాం జంటగా నిప్పే లేదుగా రగిలాం మంటగా జాంపండునే దోర జాంపండునే పూ చెండువే మల్లె పూ చెండువే చరణం: 2 ఒళ్లంత తుళ్లింతై చెమటెంత పడుతున్నా ఆ చెమట చేరని చోటు చూపించవే అది చూపించవే కళ్లంత కవ్వింతై ఓ వింత చెబుతున్నా ఆ చెమట చేరని చోటు ఈ పెదవులే కొరికే పెదవులే నువ్వు ఆడ సోకు చూపి ఈడ కొంత దాచి కుర్రగుండె కోయమాకా నన్ను కౌగిలింతలడగ కచ్చికొద్దీ కొరకా కన్నె సైగ కోరమాకా మరిగే ఉందిగా చొరవే చేయగా పరువేం పోదుగా ఒడిలో చేరగా జాంపండువే దోర జాంపండువే పూ చెండువే మల్లె పూ చెండువే నా పాలబుగ్గ ఎర్రమొగ్గలేస్తే నీ మనసున తైతక్క రవి చూడని రవికను చూస్తే నీ వయసుకు తలతిక్క జాంపండువే దోర జాంపండువే పూ చెండువే మల్లె పూ చెండువే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vasantham

See All