MovieGQ

Romance Rythms

Tholi Prema (1998) · Track 5 of 5

Song Details

Lyrics

రొమాన్స్ లో రిథమ్స్ కలగలిపిన లిటిల్ హార్ట్ తడాఖా తెలిసెను గనక ఓ ఓ ఆగదే పసి చిలక ఆశలు కాస్త ముదిరాక వలపు తగదనక ఈడుకు వేడి తగిలాక తప్పదిక చురక ఎ ప్లస్ బి ఏన్ ఈక్వేషన్ హే యు అండ్ మి కలిస్తే సెన్సేషన్ డైలీ క్లాసుల్నెగ్గొట్టి లేడీస్ బస్ స్టాండ్ లో వేచే క్రేజీ స్టూడెంట్స్ గుండె గుస గుసలే కన్నె కళ్ళల్లోకొచ్చి కొత్త కోర్కెల్ని రేపి కొంటె పాటలనెన్నో నేర్పించావ టీనేజి సొగసు లోని స్వీట్నెస్ తెలుసుకోని లైఫే పరమ వేస్ట్ కన్నా కాలేజ్ కాంపస్ లోనే లవ్ సీక్రెట్స్ తెలుసుకున్న వాడే గ్రేట్ లవర్ చిన్నా... రిగ రిగ రిగ రిగ రి రిగ రిగ రిగ రిగ రి రొమాన్స్ లో రిథమ్స్ కలగలిపిన లిటిల్ హార్ట్ తడాఖా తెలిసెను గనక ఓ ఓ ఆగదే పసి చిలక ప్రాణాల కన్న ప్రియురాలే మిన్న అనుకున్న ప్రియునిదే స్వర్గం ఓ తొలి చూపు తోనే మగవాని మనసు అలరించు లలనదే భాగ్యం లేటెస్ట్ లవ్ సూత్రం బట్టీ పట్టి కాంటీన్లో అడుగెట్టి చూపించు టాలెంట్ శక్తి డేరింగ్ గర్ల్స్ తో జట్టు కట్టి కుర్భాని కిస్ కొట్టి ఆడించే వెన్ను తట్టి రిగ రిగ రిగ రిగ రి స్టార్ట్ చేయి నువ్వు లవ్ స్టోరీ రొమాన్స్ లో రిథమ్స్ కలగలిపిన లిటిల్ హార్ట్ తడాఖా తెలిసెను గనక ఓ ఓ ఆగదే పసి చిలక హే ఆశలు కాస్త ముదిరాక వలపు తగదనక ఈడుకు వేడి తగిలాక తప్పదిక చురక ఎ ప్లస్ బి ఏన్ ఈక్వేషన్ హే యు అండ్ మి కలిస్తే సెన్సేషన్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Tholi Prema

See All