MovieGQ

Emi Sodara

Tholi Prema (1998) · Track 3 of 5

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా ఒళ్ళు తోమలా పౌడర్ పుయ్యలా అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయరా ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా కళ్ళు తెరుచుకుంటే కలలాయె అవి మూసుకుంటే ఎద వినదాయె సరికొత్త ఊపు వచ్చి మనసు నిలవదాయే తారురోడ్డే స్టారు హోటలాయె మంచినీళ్ళే ఓల్డ్ మాంకు రమ్మాయే కారు హెడ్ లైట్సే కన్నె కొంటె చూపులాయే పువ్వే నవ్వై హొయలొలికించేస్తుంటే గుండే గువ్వై అరె దూసుకుపోతుంటే లైఫ్ అంతా కైపేలే సోదరా క్లాసు బుక్స్ యమ బోరాయె న్యూ తాట్సు డే అండ్ నైటు విడవాయే నిముషాలె యుగములై నిద్దర కరువాయే క్లోజు ఫ్రెండ్సు కనపడరాయె పేరెంట్సు మాట వినపడదాయె పచ్చనోట్లు కూడ పేపర్ బోట్సైపోయాయే ఏమవుతుందో కనుగొంటే ఒక వింత కాలం చాచే కౌగిట్లో గిలిగింత డూ యు నో వాట్ ఈజ్ దిస్ నేస్తమా ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా ఒళ్ళు తోమలా పౌడరు పుయ్యలా అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయరా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Tholi Prema

See All