Song Details
Lyrics
అలబలబ అలబలబ ఎహె పా... మపపని మపగా... మనిరిసగమపా... మపపని మపగా... అలబలబ అలబలబ ఎహె అలబలబ అలబలబ ఎహె అలబలబ అలబలబ ఎహె అలబలబ అలబలబ ఎహె అలబలబ ఆయియాయ ఎహె అలబలబ ఆయియాయ ఎహె అలబలబ ఆయియాయ ఎహె అలబలబ అలబలబ ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ పరుగెడుతోంది నీకేసి, వినమంటొందీ తన ఊసే అలలెగసే కలవరమాయె తనలో నిను చూసే ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ హాలబ హాలబ అలబా అలబా అలబా అలబా అలబా అలబా అలబా అలబా ఎన్నో కలలను చూసి కన్నే కునుకొదిలేసే నువ్వే నను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే ఎన్నో కలలను చూసి కన్నే కునుకొదిలేసే నువ్వే నను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే కోరుకున్న తీరాన్నే తాను చేరినా తీరిపోని ఆరాటంతొ కలవరించెనా వెనకనె తిరుగుతూ చెలిజత విడువదు దొరికిన వరమది కుదురుగ ఉండదు ఏం చేస్తే బాగుంటుందో చెప్పని వింత నసే ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ హాలబ హాలబ అలబా అలబా అలబా అలబా అలబా అలబా అలబా అలబా నీతో చెలిమిని చేసే నీలో చలువని చూసే ఐనా ఇంకా ఏదో అడిగే అత్యాశె నీతో చెలిమిని చేసే నీలో చలువని చూసే ఐనా ఇంకా ఏదో అడిగే అత్యాశె వెల్లువంటి నీ స్నేహం నన్ను అల్లినా వెన్నలంటి నీ నవ్వుల్లో చెమ్మగిల్లినా తహ తహ తరగదు అలజడి అణగదు తన సొద ఇది అని తలపులు తెలుపదు ఏమిస్తే శాంతిస్తుందో తెలుసా ఏం వరసే ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ పరుగెడుతోంది నీకేసి, వినమంటొందీ తన ఊసే అలలెగసే కలవరమాయె తనలో నిను చూసే ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
Lyrics sourced from public databases. May contain errors.