Song Details
Lyrics
నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరు నడవనది ఆరూట్లో నే నడిచెదరో నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరు నడవనది ఆరూట్లో నే నడిచెదరో పొగరని అందరని అన్నా అది మాతృఅం నా వైజం తెలువని కొందరు అన్నా అది నాలో మేనరిజం? నిండు చందురుడు ఒక వైపు చుక్కలు ఒక వైపు నెను ఒక్కడిని ఒక వైపు లోకం ఒక వైపు నెను ఒక్కడిని ఒక వైపు లోకం ఒక వైపు చరణం: 1 నువ్వు నిలబడి నీళ్ళు తాగడం nothing special పరుగులెత్తుతు పాలు తాగడం something special నన్ను అడిగితే నిజం చెప్పడం nothing special అప్పుడప్పుడు తప్పు చెప్పడం something special లేనివాడికి ధానమివ్వడం nothing special లేనివాడికి ధానమివ్వడం nothing special ఉన్నవాడిని దోచుకెళ్ళడం something special చరణం: 2 బుద్దిమంతుడి బృఆండు దక్కడం nothing special పోకిరోదిల పేరుకెక్కడం something special రాజ మార్గమున ముందుకెళ్ళడం nothing special దొడ్డి దారిలో దూసుకెళ్ళడం something special హాయి కలిగితే నవ్వు చిందడం nothing special హాయి కలిగితే నవ్వు చిందడం nothing special బాధ కలిగినా నవ్వుతుండడం something special
Lyrics sourced from public databases. May contain errors.