Song Details
Lyrics
బాగుందమ్మ బాగుంది అమ్మాయి నీ ముద్దు మళ్ళి మళ్ళి అంటూను అబ్బాయి ఛంపొద్దు ఊయలల్లె ఊగే నీ నడుమె ముద్దు హమ్మ హమ్మ హమ్మ సెగ మాగాలమ్మ బాగుందమ్మ బాగుంది అమ్మాయి నీ ముద్దు మళ్ళి మళ్ళి అంటూను అబ్బాయి ఛంపొద్దు ఊయలల్లె ఊగే నీ నడుమె ముద్దు హమ్మ హమ్మ హమ్మ సెగ మాగాలమ్మ చరణం: 1 గుప్పెడు గుండెల చప్పుళ్ళో నా కంటి రెప్పల్లో పదిలంగా ఉందోయమ్మ నీ రూపమే పున్నమి వెన్నెల కాంతుల్లో ఆ మబ్బు డొంకల్లో రేయంత వెతికానమ్మ నీ కోసమే అమ్మాయి బుగ్గల్లో మందారం మొగ్గల్లే దోబూచులాడుతున్న సిగ్గే ముద్దు వద్దు వద్దు వద్దు నన్ను కవ్వించొద్దు మోమాటాలె వద్దు గిలిగింతే ముద్దు బాగుందమ్మ బాగుంది అమ్మాయి నీ ముద్దు మళ్ళి మళ్ళి అంటూను అబ్బాయి ఛంపొద్దు చరణం: 2 ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేనెంత కాదన్న నీలోనే చేరిందమ్మ నా ఊపిరి ఎప్పుడు ఎప్పుడు అనుకున్నా ఈరోజే చూస్తున్న నా కెంతో నచ్చిందమ్మ నీ వైఖరి చి పాడు సిగ్గన్న సూదంటూ రాయల్లే కుచ్చెల్లు లాగేస్తున్న చూపే ముద్దు ముద్దు ముద్దు ముద్దు నీ నడుమె ముద్దు విప్పొద్దయ్యొ నువ్వు మరి చిట్టా పద్దు
Lyrics sourced from public databases. May contain errors.