Song Details
Lyrics
హేయ్ మామా మామా మామా హేహే మామా వచ్చాడే వాస్కోడిగామా హాయి మామా మామా మామా హాయి హాయి మామా చేశాడే నాటి హంగామా లక్కి సోలక్కి నిను చూశానులే డిక్కి డీడిక్కి ఆడేశానులే లుక్కే నీ లుక్కే ఒక్కేసిందిలే చుక్కే ఎంచక్కా పక్కేసిందిలే సోనా సోనా సుల్తాన ఆడేయి ముల్తానా నిన్నే వీడి వెళ్తానా ముద్దు ఖోరి వద్ద చేరన జీనామర్నా ఏమయిన నీదే ఈమయిన సోకే నీకు నజరానా నాధిన్ ధిర్నా చరణం: 1 హేయ్ మామా మామా మామా హేహే మామా వచ్చడి గామా హాయి మామా మామా మామా హాయి హాయి మామా చేశాడే నాటి హంగామా షాదీ మస్తానీ జల్సా చెయ్యని సూదీ సోగ్గాడ్ని ఒక చూపెయ్యనీ మరో మచ్చారో చినా బాలురో హెరో నాహెరో ఇక నువ్వేవరో ఆజా ఆజా నా రోజా చెయ్యాలే పూజ తాజా తాజా కౌగిళ్ళ తపనల తకధిమిలో లేజా లేజా లే రాజా వుందా కలేజా ఏసా పైసా తేల్చేస్తా కాస్కో మచ్చా చరణం: 2 హేయ్ మామా మామా మామా హేహే మామా వచ్చాడే వాస్కోడిగామా హాయి మామా మామా మామా హాయి హాయి మామా చేశాడే నాటి హంగామా హల్లో హయిబుల్లో నాకల్లోకిరా పిల్లా ఆ పిల్లా నా ఒళ్ళోకి రా ముల్లా ఓ మల్లా నా గాల్లీకి రా గుల్లా రసగుల్లా ఒడి బళ్ళోకి రా గోల గోల రంగోల గోలే చెయ్యాల గోడ దూకే నీ ఈడు ఆడమంది రాసలీల హోల హోల వుయ్యాల వూగించెయ్యాల వేళపాళా లేదింక వేసెయి ఈల
Lyrics sourced from public databases. May contain errors.