Song Details
Lyrics
అలెబ అలెబ అలెబ బా బా అలెబ ఎందబ్బ రారబ్బ ఇస్తాలె లె లె గుడుంబ ధగ ధగ ధగ లాడె కల్లు నిగ నిగ నిగ లాడె వొల్లు సల సల సల కాగె వయసు నీదే హొయ్ యేస్కోర నాతొ భెటి చెస్కోర బ్యుటి లూటి అందంలొ నేనె నాకు సాటి హ అలెబ అలెబ అలెబ బా బా అలెబ ఎందబ్బ రారబ్బ ఇస్తాలె లె లె గుడుంబ కన్నె వొంపుల్లోన ఉన్నదొయ్ సుఖం.. అలెబ అలెబ అలెబ అలెబ తడిమై చూపుల్తొ న అంగంగమూ అలెబ అలెబ అలెబ అలెబ ఓసి నంగనాచి ఇదేం సంగతీ తేనె కల్ల బూచి నాతొ నా పేచీ ఔనంటె కులికెస్థా కాదంటె కరిచేస్తా వొడికొస్తెయ్ వెచ్చని ముద్దె ఇస్తా హొయ్ పొ పొ వొయ్ కొరకంచు నీ పొగరె చాలించు తలకెక్కిన కైపుని కాస్త దించు అలెబ లెబ అలెబ లెబ అలెబ బ బ అలెబ లెబ లెబ ఎందబ్బ రారబ్బ ఇస్తాలె లె లె గుడుంబ కన్నె పిల్ల గుర్రం ఒకటేలె వరసా అలెబ అలెబ అలెబ అలెబ పడకుంటె కల్లెం మానవులె నసా అలెబ అలెబ అలెబ అలెబ రాతునవుతనంటె నెదానై పోనా కలకాలం రాజ కౌగిలినై పోనా అట్టాగ దొరసానీ చుసాగా సరదన్నీ పలికిస్త రావె నీ తబలానీ హొయ్ అసలె నె పసిదన్నీ ఆపైన కసిదాన్నీ నిన్నొదలను ఎమైన ఐపొనీ హ అలెబ లెబ అలెబ లెబ అలెబ బ బ అలెబ లెబ లెబ అలెబ అలెబ చూపిస్త రా రా నా దెబ్బా
Lyrics sourced from public databases. May contain errors.