Song Details
Lyrics
పల్లవి: నీతోనే ఢంకాపలాసు ఇది ప్రేమాటైనా పేకాటైనా నువ్వే నా కళావరాసు నువ్వే నా రంభావిలాసు చలి సయ్యాటైనా ముద్దాటైనా నీతోనే చేస్తా రొమాన్సు మడిగా ఉన్నది వయసు అడిగా ఇమ్మని మనసు యమగా ఉన్నది సొగసు అది నా సొత్తని తెలుసు రతి రమ్మీల దొమ్మీల గిమ్మిక్కు చేస్తుంటే నువ్వే నా రంభావిలాసు నీతోనే ఢంకాపలాసు ఇది ప్రేమాటైనా పేకాటైనా నువ్వే నా కళావరాసు హోయ్ నువ్వే నా రంభావిలాసు చలి సయ్యాటైనా ముద్దాటైనా నీతోనే చేస్తా రొమాన్సు మడిగా ఉన్నది వయసు అడిగా ఇమ్మని మనసు యమగా ఉన్నది సొగసు అది నా సొత్తని తెలుసు రతి రమ్మీల దొమ్మీల గిమ్మిక్కు చేస్తుంటే నువ్వే నా రంభావిలాసు చలి సయ్యాటైనా ముద్దాటైనా నీతోనే చేస్తా రొమాన్సూ... హా చరణం: 1 నీ చూపే తగిలాక జోహారు అన్నాను నీ జోరుకే ఉలికిపడి మెలికపడె తళుకులతో నీ చూపే తగిలాక జోహారు అన్నాను నీ జోరుకే ఉలికిపడి మెలికపడె తళుకులతో క్రీగంటి గ్రీటింగిచ్చేస్తా చెలి చకోరికా ఛలో ఇక కొంగొత్త కోటింగిచ్చేస్తా క్రీగంటి గ్రీటింగిచ్చేస్తా చెలి చకోరికా ఛలో ఇక కొంగొత్త కోటింగిచ్చేస్తా...ఆ.. ఆ..నీతోనే ఢంకాపలాసు ఇది ప్రేమాటైనా పేకాటైనా నువ్వే నా కళావరాసు హోయ్ నువ్వే నా రంభావిలాసు చలి సయ్యాటైనా ముద్దాటైనా నీతోనే చేస్తా రొమాన్సు చరణం: 2 పాడాలే జతచేరి శృంగార బంధాల భాగేశ్వరి - హహహ పరువములే పరిచయమౌ ప్రియలయలో పాడాలే జతచేరి శృంగార బంధాల భాగేశ్వరి పరువములే పరిచయమౌ ప్రియలయలో హే... శ్రీరస్తు సిగ్గే చిందిస్తా తొలి వయస్సుకే వసంతుడా యావత్తు నీకే అందిస్తా శ్రీరస్తు సిగ్గే చిందిస్తా తొలి వయస్సుకే వసంతుడా యావత్తు నీకే అందిస్తా హా.. నువ్వే నా రంభావిలాసు చలి సయ్యాటైనా ముద్దాటైనా నీతోనే చేస్తా రొమాన్సు నీతోనే ఢంకాపలాసు ఇది ప్రేమాటైనా పేకాటైనా నువ్వే నా కళావరాసు - అహహ యమగా ఉన్నది సొగసు అది నా సొత్తని తెలుసు మడిగా ఉన్నది వయసు అడిగా ఇమ్మని మనసు రతి రమ్మీల దొమ్మీల గిమ్మిక్కు చేస్తుంటే నువ్వే నా రంభావిలాసు చలి సయ్యాటైనా ముద్దాటైనా నీతోనే చేస్తా రొమాన్సు నీతోనే ఢంకాపలాసు ఇది ప్రేమాటైనా పేకాటైనా నువ్వే నా కళావరాసు
Lyrics sourced from public databases. May contain errors.