Song Details
Lyrics
పల్లవి: ఇద్దరతివల దెబ్బకు మద్దెలవలే మధ్య నిలభడి చివరికి మర్డరైతీ జోడు వాయింపు ఇంపులో జోరు కాస్త పైట పడ్డది దెబ్బకు లైటు రాగా... ఆ... ఆ... సీతాకోక చిలక లేత రామ చిలక సెక్సీ క్లోజప్ నాదేలే బ్యూటి బేబి సరస లూఠీరాణి వరస లవ్లీ గాసిప్ జోరేలే సెక్సాడ్డంలో సాయంకాలం సిక్సో క్లాకు శృంగారం సీతాకోక చిలక లేత రామ చిలక సెక్సీ క్లోజప్ నాదేలే బ్యూటి బేబి సరస లూఠీరాణి వరస లవ్లీ గాసిప్ జోరేలే చరణం: 1 ఏ పూర్వ పుణ్యమో ఈ పురుష సింహుడై వచ్చాడమ్మా తోడు తెచ్చాడమ్మా ఈడు అందాల రూపమే ఆహ్వాన లేఖగా తెంచాడమ్మా పువ్వు పెంచాడమ్మ నవ్వు ఈ ఛైత్రవేళలో చెలిని మలియాడగా రురు రురు రురు రురు రు రురు రురు రురు రురు రు ఈ ప్రేమ మాసమే ప్రియ మురళి పాడగా ఒకరి వలపు వయసు పిలుపు ఒకరి మనసు తెరిచె తలుపు మతి చెదిరె శృతులు ముదిరె మగువలిటుల తగలగా సీతాకోక చిలక లేత రామ చిలక సెక్సీ క్లోజప్ నాదేలే బ్యూటి బేబి సరస లూఠీరాణి వరస లవ్లీ గాసిప్ జోరేలే చరణం: 2 కస్తూరి మోహమే కసికసిగా మారగా నీకే వేస్తా బ్రేకు పైకే తీస్తా సోకు కావేటి రంగడే కలయికలు కోరగా L.O.V.E. అంట హీరో ముద్దే తింటా నేనల్లుకుందునా వలపు విరిమాలగా రురు రురు రురు రురు రు రురు రురు రురు రురు రు నా ప్రేమ నోములో తొలి వరమునీయవా ఒకరి మనసు వలపు కురిసె ఒకరి సొగసు వలలు విసిరె లయ ముదిరె అబల జతలు తబల జతులు పలుకగా సీతాకోక చిలక లేత రామ చిలక సెక్సీ క్లోజప్ నాదేలే బ్యూటి బేబి సరస లూఠీరాణి వరస లవ్లీ గాసిప్ జోరేలే నారీ నారీ లావాదేవి ఇదేనండి గోవిందం సీతాకోక చిలక లేత రామ చిలక సెక్సీ క్లోజప్ నాదేలే బ్యూటి బేబి సరస లూఠీరాణి వరస లవ్లీ గాసిప్ జోరేలే
Lyrics sourced from public databases. May contain errors.