Song Details
Lyrics
పల్లవి : జుజుజు జుజుజు జుజుజు జుజుజు జూజూజూజూ జుజుజు జూజూజు చీకటంటి చిన్నదాని సిగ్గు సుందరం చీర దాచలేని సోకు నాకు సంబరం మొదలై తొలి శకం రగిలే సతి సుఖం ప్రియ కన్యాలాభం కాలమంత కత్తిరిస్తే కాస్త యవ్వనం రెండు కళ్ళ కత్తెరేస్తె రేయి ఈ దినం మొదలై చలియుగం కలిసే చెరిసగం ఇది జాలీ లవ్ గేమ్ చీకటంటి చిన్నదాని సిగ్గు సుందరం చీర దాచలేని సోకు నాకు సంబరం చరణం: 1 నరాల వీణ మీటితే స్వరాలు లేని పాటలు సరాగుమాడు సందెలో పరాగమాడు తోటలు సగాలు ఒక్కటై ఇలా బిగించుకున్న జంటలు వరించుకున్న దిక్కునే ధ్వనించు ప్రేమ గంటలు ఏమి తీపి ఆటలో ఎంత వింత సాధనో దాయలేని భావమో మోయలేని మోహమో తోడు లేక తోచదాయెనే... ఎందుకో చీకటంటి చిన్నదాని సిగ్గు సుందరం చీర దాచలేని సోకు నాకు సంబరం మొదలై చలియుగం కలిసే చెరిసగం ఇది జాలీ లవ్ గేమ్ చీకటంటి చిన్నదాని సిగ్గు సుందరం చీర దాచలేని సోకు నాకు సంబరం చరణం: 2 వసంత రాగ వీధిలో నిషాల కోకిలమ్మలు విశాఖవేళ ఎండలో భజించు మల్లె రెమ్మలు షిఫాలు కొంగు గాలితో తుఫాను రేపు భామలు పిపీలికాదిబ్రహ్మలో పిపాస రేపు ప్రేమలు ఊహలోని ఉత్సవం వాటమైన వాస్తవం సందెవేళ సంభవం అందమైన సంగమం నిన్ను తాకి నీడలాయెనే... అందుకే కాలమంత కత్తిరిస్తే కాస్త యవ్వనం రెండు కళ్ళ కత్తెరేస్తె రేయి ఈ దినం మొదలై తొలి శకం రగిలే సతి సుఖం ప్రియ కన్యాలాభం కాలమంత కత్తిరిస్తే కాస్త యవ్వనం రెండు కళ్ళ కత్తెరేస్తె రేయి ఈ దినం
Lyrics sourced from public databases. May contain errors.