Song Details
Lyrics
పల్లవి: Fantastic డిస్కో లే చేస్తా కర్ణాటిక్ రాగాలే తీస్తా సొరుగుల్లో అందాలే చూస్తా పరువం తో బంధాలే వేస్తా ఒడెస్సీ నటన ఆడేస్తా ఓడించే లయ వేస్తా కాలేజీ లెక్చర్ దంచేస్తా టీనేజీ కథ రాస్తా Fantastic డిస్కో లే చేస్తా కర్ణాటిక్ రాగాలే తీస్తా సొరుగుల్లో అందాలే చూస్తా పరువం తో బంధాలే వేస్తా చరణం: 1 శ్రీరస్తు ప్రియ మస్తంటూ చిలకే దొరికే ప్రేమిస్తే ఏమిస్తుందో అడిగే వరకే సాధిస్తా వేదిస్తుంటే సరదా పడితే మాట ఇస్తా మాలే వేస్తా మనసే పుడితే సండే లవర్ ఒన్ డే ఫ్లవర్ నేనే డాన్సర్ నువ్వే ఆన్సర్ జల్సా లా జాజ్ మ్యూజిక్కు ఆడు అమ్మో మాజిక్కు జల్సా లా జాజ్ మ్యూజిక్కు ఆడు అమ్మో మాజిక్కు Fantastic డిస్కో లే వేస్తా కర్ణాటిక్ రాగాలే తీస్తా సొరుగుల్లో అందాలే దాస్తా పరువం తో బంధాలే వేస్తా చరణం: 2 త్యాగయ్య మనవడినైతే రామా అంటా క్షేత్రయ్య పదమే వింటే భామా అంటా నీ పేరు పెట్టానంటే ప్రేమ అంటా నీ తోడు దక్కిందంటే ధీమా గుంటా నాతో షికార్ యా ఊళ్ళో పుకార్ హా మాయాబజార్ హే నాతో హుషార్ గిన్నీసు బుక్కు ఎక్కిస్తా అమ్మో జిమ్మిక్సే చేయిస్తా గిన్నీసు బుక్కు ఎక్కిస్తా జిమ్మిక్సే చేయిస్తా Fantastic డిస్కో లే వేస్తా కర్ణాటిక్ రాగాలే తీస్తా సొరుగుల్లో అందాలే దాస్తా పరువం తో బంధాలే వేస్తా హే ఒడెస్సీ నటన ఆడేస్తా ఓడించే లయ వేస్తా కాలేజీ లెక్చర్ దంచేస్తా టీనేజీ కథ రాస్తా
Lyrics sourced from public databases. May contain errors.