Song Details
Lyrics
పల్లవి: భలేగ ఉందిరా ఇదేమి ముద్దురా పడింది ముద్దరా చెడింది నిద్దరా.. వయస్సు ఒడ్డు దాటుతుంటే మనస్సు ఆడ్డు చెప్పదాయె.. వయస్సు ఒడ్డు దాటుతుంటే మనస్సు ఆడ్డు చెప్పదాయె.. కథేవిటే చెలి ఇదేమి కౌగిళి గులాబి మొగ్గ లో గులేభకావళి ఫలాన చోట అంటుకోనా ఫలాల పంట అందుకోనా ఫలాన చోట అంటుకోనా ఫలాల పంట అందుకోనా చరణం: 1 పిచ్చి ఎక్కి గాలి గిచ్చి చంపుతుంటే ఎక్కడో చిక్కడే సిగ్గుపాపా గుచ్చి గుచ్చి చూసే కన్ను గీటుతుంటే ఎందుకో ఏమిటో చెప్పలేవా ఒయ్యారి ఒంటికీ వత్తిడంత ఇష్టమో ఆ కంటి చాటుకే రాలేవా శృంగారవీణకి చీకటంత ఇష్టమో ఈ పొద్దు వాలితే వారెవ్వా అందాల ఆరడి అయ్యక నే రెడి అందాక తాకిడి ఆపైన దోపిడీ పాదాలు నేను దాచుకుంటా ప్రాయాలు నేను దోచుకుంటా భలేగ ఉందిరా ఇదేమి ముద్దురా పడింది ముద్దరా... చరణం: 2 ముక్కుమీద కోపం ముట్టుకోని రూపం ఇక్కడే ఇప్పుడే అంటుకోనా పక్కదిండు పాపం చుక్కలమ్మ సాక్ష్యం వద్దని వాయిదా వేసుకోనా అమ్మయి తీగరో సన్నాయి నొక్కుతా సంగీత నవ్వులే రావాలి అబ్బాయి రాకతో లల్లాయి పాటలో గారాల ఎంకినైపోవాలి శ్రీకాముడీ గుడి సిందూర పాపిడి పట్టిందిలే రతి ప్రయాల హారతి గుప్పిళ్ళు విప్పుకోని పాప చప్పుళ్ళు చాలుగాని టాటా కథేవిటే చెలి ఇదేమి కౌగిళి గులాబి మొగ్గలో గులేభకావళి వయస్సు ఒడ్డు దాటుతుంటే మనస్సు ఆడ్డు చెప్పదాయె.. ఫలాన చోట అంటుకోనా ఫలాల పంట అందుకోనా
Lyrics sourced from public databases. May contain errors.