MovieGQ

Shankuchakralu Polina

Sri Ramarajyam (2011) · Track 14 of 15

Song Details

Lyrics

శంఖు చక్రాలు పోలిన కూనలారా ఆ శ్రీరామ రక్ష మీకు రాణి సీతమ్మ పూదోట మల్లెలారా ఆ సీతమ్మ రక్ష మీకు ఆ రామయ్య కథ సెపితే ఇంక ఆలించి ఊ కొడతరు ఆ రావులోరి పాటలకి ఆదమరిసింక నిదరౌతరు అహ రామ లాలినే ఆపావంటే అమ్మమ్మ గీ పెడతరు శంఖు చక్రాల పోలిన కూనలారా ఆ శ్రీ రామ రక్ష మీకు రాణి సీతమ్మ పూదోట మల్లెలారా ఆ సీతమ్మ రక్ష మీకు తర తన్నాన తరనాన తర తన్నాన తరనాన తర తన్నాన తననాన తర తన్నాన తరనాన

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sri Ramarajyam

See All