MovieGQ

Kalaya Nijama

Sri Ramarajyam (2011) · Track 11 of 15

Song Details

Lyrics

కలయా నిజమా వైష్ణవమాయ అవునా కాదా ఓ మునివర్య జరిగేదేది ఆపగలేను జనని వ్యధని చూడగలేను కలయా నిజమా ఆ ఆ ఆ ఆ పట్టాభి రాముడైనాక స్వామి పొంగిపోతినయ్యా సీతమ్మ తల్లి గట్టెక్కెననుచు మురిసిపోతినయ్యా సిరిమల్లె పైన పిడుగల్లె పడిన వార్త వింటినయ్యా ఆ రామ సీత ఆనందమునకు ఏమి చేయనయ్యా కడలే దాటి కలిపిన నేను ఇపుడీ తీరుకి ఏమైపోను శ్రీరామ ఆజ్ణ ఎదురించలేను దారిఏది తోచదాయె తెలుపుమయా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sri Ramarajyam

See All