Song Details
Lyrics
గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్దనలేరా ఒకరూ నేరం చేసిందెవరు దూరం అవుతోందెవరు ఘోరం ఆపేదెవరు ఎవరూ ఎవరూ రారె మునులు ఋషులు ఏమైరి వేదాంతులు సాగె ఈ మౌనం సరేనా కొండ కోన అడవి సెలయేరు సరయూ నది అడగండి న్యాయం ఇదేనా గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్దనలేరా ఒకరూ ముక్కోటి దేవతలంత దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కరు కూడా దిగిరార అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం రాముని కోరగ పొలేద ఈ రధముని ఆపగలేదా విధినైన కాని ఎదిరించేవాడే విధి లేక నేడు విలపించినాడే ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్దనలేరా ఒకరూ అక్కడితో అయిపోకుండ ఇక్కడ ఆ ఇల్లాలే రక్కసివిధికి చిక్కిందా ఈ లెక్కన దైవం ఉందా సుగుణంతో సుర్యుని వంశం వెలిగించే కులసతిని ఆ వెలుగే వెలివేసిందా ఈ జగమే చీకటి అయ్యిందా ఏ తప్పు లేని ఈ ముప్పు ఏమి కాపాడలేరా ఎవరైన కాని నీమాటేనీదా వేరే దారేది లేద నేరం చేసిందెవరు దూరం అవుతోందెవరు ఘోరం ఆపెదెవరు ఎవరూ ఎవరూ రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు అడగండి న్యాయం ఇదేనా గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్దనలేరా ఒకరూ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Sri Ramarajyam
See AllJagadhananda Karaka
S.P. Balasubrahmanyam, Shreya Ghoshal
Evadunnadeelokamlo
S.P. Balasubrahmanyam
Seetharama Charitham
Anitha, Keerthana
Srirama Lera
Shreya Ghoshal, Ramu
Devulle Mechindi
K.S. Chithra, Shreya Ghoshal
Ramayanamu
K.S. Chithra, Shreya Ghoshal
Dandakam
Surabhi Sravani, Keerthana
Seetha Seemantham
Shreya Ghoshal
Rama Rama
Shwetha, Anitha
Kalaya Nijama
Tippu
Idi Pattabhiramuni
Shwetha
Sapthashwarathamarudam
S.P. Balasubrahmanyam
Shankuchakralu Polina
Shwetha
Mangalam Ramunaku
Anitha, Keerthana