Song Details
Lyrics
ఇది పట్టాభిరాముని ఏనుగురా గద జట్టీలు ఎక్కినాదిరా ఇది సీతమ్మ వారి ఏనుగురా మీరు చెప్పింది చేస్తదిరా ముద్దు ముద్దైన కూనలతో ఇక పొద్దాక ఆడతది ఇహ ఇద్దరిని ఎత్తుకోని రాములోరి కోటంతా సూపిస్తది ఇది రావులోరికి జై అనమంటే తొడమెత్తి జై కొడతది ఇది పట్టాభిరాముని ఏనుగురా గద జట్టీలు ఎక్కినాదిరా ఇది సీతమ్మ వారి ఏనుగురా మీరు సెప్పింది సేస్తదిరా ఆ పట్టాభిరామునికి జైజేలురా లవకుశులకు జైజేరా రాణి సీతమ్మ తల్లికి జైజేలురా లవకుశులకు జైజేరా శంఖు చక్రాలు పోలిన కూనలారా ఆ శ్రీరామ రక్ష మీకు రాణి సీతమ్మ పూదోట మల్లెలారా ఆ సీతమ్మ రక్ష మీకు ఆ రామయ్య కథ సెపితే ఇంక ఆలించి ఊ కొడతరు ఆ రావులోరి పాటలకి ఆదమరిసింక నిదరౌతరు అహ రామ లాలినే ఆపావంటే అమ్మమ్మ గీ పెడతరు శంఖు చక్రాల పోలిన కూనలారా ఆ శ్రీ రామ రక్ష మీకు రాణి సీతమ్మ పూదోట మల్లెలారా ఆ సీతమ్మ రక్ష మీకు తర తన్నాన తరనాన తర తన్నాన తరనాన తర తన్నాన తననాన తర తన్నాన తరనాన
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Sri Ramarajyam
See AllJagadhananda Karaka
S.P. Balasubrahmanyam, Shreya Ghoshal
Evadunnadeelokamlo
S.P. Balasubrahmanyam
Seetharama Charitham
Anitha, Keerthana
Srirama Lera
Shreya Ghoshal, Ramu
Devulle Mechindi
K.S. Chithra, Shreya Ghoshal
Gali Ningi Neeru
S.P. Balasubrahmanyam
Ramayanamu
K.S. Chithra, Shreya Ghoshal
Dandakam
Surabhi Sravani, Keerthana
Seetha Seemantham
Shreya Ghoshal
Rama Rama
Shwetha, Anitha
Kalaya Nijama
Tippu
Sapthashwarathamarudam
S.P. Balasubrahmanyam
Shankuchakralu Polina
Shwetha
Mangalam Ramunaku
Anitha, Keerthana