Song Details
Lyrics
జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా ఆ అ ఆ జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకాఆ అ ఆ జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా మంగలకరమౌ నీ రాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమె ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమసుదామయమౌగాక జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా సార్వభౌమునిగ పూర్నకుంబములె స్వాగతాలు పలికే రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే నాల్గు వేదములు తన్మయత్వమున జలధి మారు మ్రోగే న్యాయ దేవతే శంకమూదగా పూలవాన కురిసె రాజమకుటమే వొసగెలె నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాధ స్పర్ష కి పరవసించె పొయే జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా రామ పాలనము కామధేనువని వ్యోమసీమ చాటే రామ శాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామ దర్షనము జన్మ ధన్యమని రాయి కూడ తెలిపే రామ రాజ్యమె పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమె తారకం భహు శక్తి ముక్తి సందాయకం రామ నామమె అమృతం శ్రీ రామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లొకరక్షయని అంతరాత్మ పలికే జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా మంగలకరమౌ నీ రాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమె ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమసుదామయమౌగాక జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Sri Ramarajyam
See AllEvadunnadeelokamlo
S.P. Balasubrahmanyam
Seetharama Charitham
Anitha, Keerthana
Srirama Lera
Shreya Ghoshal, Ramu
Devulle Mechindi
K.S. Chithra, Shreya Ghoshal
Gali Ningi Neeru
S.P. Balasubrahmanyam
Ramayanamu
K.S. Chithra, Shreya Ghoshal
Dandakam
Surabhi Sravani, Keerthana
Seetha Seemantham
Shreya Ghoshal
Rama Rama
Shwetha, Anitha
Kalaya Nijama
Tippu
Idi Pattabhiramuni
Shwetha
Sapthashwarathamarudam
S.P. Balasubrahmanyam
Shankuchakralu Polina
Shwetha
Mangalam Ramunaku
Anitha, Keerthana